»   » ఆకట్టుకుంటున్న ఆది ‘గాలిపటం’ ఫస్ట్ (ఫోటోలు)

ఆకట్టుకుంటున్న ఆది ‘గాలిపటం’ ఫస్ట్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆది హీరోగా 'గాలిపటం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సంపత్‌నంది టీమ్‌ వర్క్స్‌ నిర్మిస్తోంది. ఎరికా ఫెర్నాండెజ్‌, క్రిస్టినా ఆకిహివా నాయికలు. సంపత్‌నంది, కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ కుమార్‌ వట్టికూటి నిర్మిస్తున్నారు. నవీన్‌ గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ చిత్రం ఆడియో ఈ నెల 12న విడుదల కానున్నాయి. ఈ మధ్య వరుస ప్లాపులు ఎదుర్కొంటున్న ఆది ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతోనైనా ఆది నిలదొక్కుకోకుంటే కష్టమే అంటున్నసినీ విశ్లేషకులు.

ఆడియో విడుదల నేపథ్యంలో విడుదల చేసిన 'గాలిపటం' కొత్త పోస్టర్స్ స్లైడ్ షోలో...

వెరైటీగా ‘గాలిపటం'

వెరైటీగా ‘గాలిపటం'


నిర్మాతలు మాట్లాడుతూ ‘‘మా సినిమా ఎంత వెరైటీగా ఉంటుందో, ఆడియో ఫంక్షన్‌ని కూడా అంతే వైవిధ్యంగా చేయబోతున్నామని తెలిపారు.

ఆడియో వేడుకలో పాల్గొనే అవకాశం

ఆడియో వేడుకలో పాల్గొనే అవకాశం


‘గాలిపటం' టైటిల్‌ రొమాంటిక్‌ ప్రేమకథకు ఎలా అనుగుణంగా ఉంటుందో ఊహించి ఓ వాక్యం రాసి పంపమని ప్రేక్షకులను కోరుతున్నాం. అత్యుత్తమ వాక్యాలు రాసిన 40 మందిని ఆడియో వేడుకకు ఆహ్వానిస్తామని నిర్మాత తెలిపారు.

నటీనటులు

నటీనటులు


ఈ చిత్రంలో పోసాని కృష్ణమురళి, భరత్‌రెడ్డి, కార్తీక్‌, ప్రాచి, సప్తగిరి, చంద్ర, దువ్వాసి, శివన్నారాయణ, హేమ, ప్రగతి, శకుంతల, గీతాంజలి ఇతర పాత్రధారులు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


ఈ సినిమాకు కెమెరా: కె.బుజ్జి, ఆర్ట్‌: డి.వై.సత్యనారాయణ, ఎడిటర్‌: రాంబాబు, నిర్మాతలు సంపత్‌నంది, కిరణ్‌ ముప్పవరపు, విజయ్‌ కుమార్‌ వట్టికూటి, దర్శకత్వం: నవీన్‌ గాంధీ

English summary

 Gaalipatam Movie First Look Photos released.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu