»   » టీవీ నటిని పెళ్లాడిన మరో సౌత్ హీరో (ఫోటోస్)

టీవీ నటిని పెళ్లాడిన మరో సౌత్ హీరో (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తమిళ నటుడు గణేష్ వెంకట్రామన్, తన ప్రియురాలు, బుల్లితెర నటి నిషా కృష్ణన్ ను వివాహమాడారు. ఆదివారం(నవంబర్ 22) చెన్నైలోని కేరళ హౌస్ లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో సాంప్రదాయ బద్దంగా జరిగింది. వీరిది లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కావడం విశేషం.

గణేష్ వెంకట్రామన్ తెలుగులో డమరుకం, ఈనాడు లాంటి చిత్రాల్లో నటించాడు. తమ పెళ్లి విషయాన్ని గణేష్ వెంకట్రామన్ కొన్ని నెలల క్రితమే ఖరారు చేసారు. పెళ్లికి ముందు సినిమాటిక్ గా ప్రీ-వెడ్డింగ్ ఫోటో షూట్లో పాల్గొన్నారు ఈ జంట. ఇందుకు సంబంధించిన పోటోలు కూడా మీడియా విడుదల చేసారు.

గత కొంతకాలంగా గణేష్, నిషా ప్రేమలో ఉన్నారు. పెద్ద అంగీకారం కూడా తోడవటంతో ఈ విషయాన్ని అధికారికంగా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ప్రకటించారు. పెళ్లి వేడుక సింపుల్ గా జరిగినా వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరుపుకునేందుకు ప్లాన్ చేసారు. వెడ్డింగ్ రిసెప్షన్ కు తమిళ సినీ ప్రముఖులు హాజరు కానున్నారు.

గణేష్-నిషా

గణేష్-నిషా


తమిళ నటుడు గణేష్ వెంకట్రామన్, తన ప్రియురాలు, బుల్లితెర నటి నిషా కృష్ణన్ ను వివాహమాడారు.

వివాహం

వివాహం


ఆదివారం(నవంబర్ 22) చెన్నైలోని కేరళ హౌస్ లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల సమక్షంలో సాంప్రదాయ బద్దంగా జరిగింది.

లవ్ కమ్ అరేంజ్డ్

లవ్ కమ్ అరేంజ్డ్


గణేష్, నిషా లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ కావడం విశేషం.

లవ్

లవ్


గత కొంతకాలంగా గణేష్, నిషా ప్రేమలో ఉన్నారు. పెద్ద అంగీకారం కూడా తోడవటంతో ఈ విషయాన్ని అధికారికంగా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ప్రకటించారు.

పెళ్లి

పెళ్లి


తమ పెళ్లి విషయాన్ని గణేష్ వెంకట్రామన్ కొన్ని నెలల క్రితమే ఖరారు చేసారు.

గణేష్ వెంకట్రామన్

గణేష్ వెంకట్రామన్


గణేష్ వెంకట్రామన్ తెలుగులో డమరుకం, ఈనాడు లాంటి చిత్రాల్లో నటించాడు.

English summary
Popular Tamil actor Ganesh Venkatraman married television personality Nisha Krishnan held at Kerala House in the ECR, Chennai on Sunday (22 November). The reports say that it is a love-cum-arranged marriage.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu