»   » షారుక్ ఖాన్ ఫ్యామిలీలో విషాదం... (ఫోటోస్)

షారుక్ ఖాన్ ఫ్యామిలీలో విషాదం... (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తండ్రి కల్నల్ రమేష్ చంద్ర చిబ్బర్ మంగళవారం రాత్రి ఢిల్లీలో మరణించారు. విషయం తెలిసిన వెంటనే షారుక్ ఖాన్, గౌరీ ఖాన్ వెంటనే ఢిల్లీకి వెళ్లారు. బుధవారం జరిగిన అంత్యక్రియల్లో షారుక్ ఖాన్ పాల్గొన్నారు.

బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం....కల్నల్ చిబ్బర్ అపస్మరక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే న్యూఢిల్లీలోని ఎస్కార్ట్ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రి 8.55 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. బుధవారం ఉదయం ఢిల్లీలోని లోధి శ్మషాన వాటికలో అంత్యక్రియలు జరిపారు. ఈ అంత్యక్రియల కార్యక్రమానికి గౌరీ ఖాన్, షారుక్ ఖాన్, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హాజరయ్యారు.

షారుక్ ఖాన్-గౌరీ ఖాన్ రియల్ లవ్ స్టోరీ...

కల్నల్ రమేష్ చందర్ చిబ్బర్, సావిత చిబ్బర్ దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో ఒకరు గౌరీ, మరొకరు విక్రాంత్. తన మామతో షారుక్ ఖాన్ చాలా క్లోజ్ గా ఉంటారు. గౌరీని షారుక్ మతాంతర ప్రేమ వివాహం చేసుకునే సమయంలో కల్నల్ చిబ్బర్ సపోర్టుగా ఉన్నారు.

విషాదం

విషాదం

బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తండ్రి కల్నల్ రమేష్ చంద్ర చిబ్బర్ మంగళవారం రాత్రి ఢిల్లీలో మరణించారు.

షారుక్ ఖాన్

షారుక్ ఖాన్

తన మామ కల్నల్ చిబ్బర్ అంత్యక్రియల్లో షారుక్ ఖాన్ పాల్గొన్నారు.

అత్తయ్య సావితతో

అత్తయ్య సావితతో

తన అత్తయ్య సావితతో అంత్యక్రియల కార్యక్రమంలో రమేష్ చిబ్బర్.

ఢిల్లీలో..

ఢిల్లీలో..


ఢిల్లీలోని లోధి శ్మషాన వాటికలో చిబ్బర్ అంత్యక్రియలు జరిగాయి.

గౌరీ ఖాన్

గౌరీ ఖాన్

తన తండ్రి అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొనందుకు వచ్చిన గౌరీ ఖాన్.

సచిన్ జోషి

సచిన్ జోషి

కల్నల్ రమేష్ చందర్ చిబ్బర్ అంత్యక్రియల కార్యక్రమంలో సచిన్ జోషి.

అంత్యక్రియలు

అంత్యక్రియలు

రమేష్ చిబ్బర్ అంత్యక్రియలు

మామతో..

మామతో..


తన మామ కల్నల్ రమేష్ చందర్ చిబ్బర్ తో కలిసి షారుక్. ఓల్డ్ ఫోటో.

గౌరీ ఖాన్

గౌరీ ఖాన్


తన తల్లి సావితతో కలిసి గౌరీ ఖాన్. ఓల్డ్ ఫోటో...

సవిత

సవిత

తన తల్లి సావితతో కలిసి గౌరీ ఖాన్. ఓల్డ్ ఫోటో...

గౌరీ ఖాన్

గౌరీ ఖాన్

తన తల్లి సావితతో కలిసి గౌరీ ఖాన్. ఓల్డ్ ఫోటో...

English summary
Shahrukh Khan's father-in-law, Colonel Ramesh Chandra Chibber passed away on Tuesday night. Shahrukh and Gauri Khan left for Delhi immediately after getting the news. The actor recently, attended the funeral at Lodhi Crematorium.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu