»   » బ్రహ్మానందం కొడుకు రెండో చిత్రం డిటేల్స్

బ్రహ్మానందం కొడుకు రెండో చిత్రం డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాస్య నటుడు బ్రహ్మానందం కుమారుడు గౌతం కి మరో చిత్రం వచ్చింది. మొదటి చిత్రం డాన్స్ మాస్టర్ సుచిత్ర దర్శకత్వంలో పల్లకీలో పెళ్ళికూతురు. ఇక ఈ కొత్త చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనుందని తెలుస్తోంది. కళ్యాణ్ మంతెన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మహేష్ శంకర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తయారుకానుందని తెలుస్తోంది. మహేశ్వరరావు అనే నూతన నిర్మాత మూవీ మిరాకల్స్ పతాకంపై ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu