»   » బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ డిసెంబర్ 9న

బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ట్రైలర్ డిసెంబర్ 9న

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకష్ణ హీరోగా తెరకెక్కుతున్న గౌతమీ పుత్ర శాతకర్ణి మూవీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్రిష్-రాజీవ్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్యకు జోడీగా శ్రీయ నటిస్తోంది. హేమమాలిని బాలయ్య తల్లి గౌతమి పాత్రలో కీలకపాత్ర పోషిస్తున్నారు.


English summary
Balakrishna's upcoming film Gautamiputra Satakarni Movie Trailer Release on 9th December, 2017.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X