»   » విక్రమ్, గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్లో సినిమా?

విక్రమ్, గౌతమ్‌ మీనన్‌ కాంబినేషన్లో సినిమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రేమకథలను తనదైన శైలిలో తెరకెక్కించే గౌతమ్‌ మీనన్‌, ఇంతవరకు విక్రమ్‌తో పనిచేయలేదు. త్వరలో వీరి కాంబినేషన్లో సినిమా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చే అకకాశం ఉంది.

English summary
Gautham Menon to Direct Chiyaan Vikram Next film. Gautham Menon revealed that there are some discussions happening with actor Chiyaan Vikram for a project and it’s too early to talk more on it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu