Just In
- just now
ఆదిపురుష్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. సీత పాత్రలో బ్యూటీఫుల్ హీరోయిన్
- 6 min ago
‘సింహాద్రి’ విజయంలో ఆయనదే కీలక పాత్ర: నిర్మాత మరణంపై ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
- 39 min ago
RED box office: 4వ రోజు కూడా కొనసాగిన రామ్ హవా.. ఇప్పటివరకు వచ్చిన లాభం ఎంతంటే..
- 58 min ago
బాలయ్య సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో: ఆ రికార్డులపై కన్నేసిన నటసింహం.. భారీ ప్లానే వేశాడుగా!
Don't Miss!
- News
అర్నబ్తో బార్క్ సీఈవో వాట్సాప్ ఛాట్- దేశ భద్రతకు ప్రమాదమన్న కాంగ్రెస్
- Lifestyle
Mercury Transit in Aquarius : బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ.. ఈ రాశుల వారు జర భద్రం...!
- Finance
శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లో భారీ స్కాం: వైస్ ఛైర్మన్ జైలుపాలు: కార్పొరేట్ సెక్టార్ షేక్
- Automobiles
సరికొత్త జావా ఫోర్టీ టూ మోడల్ వస్తోంది.. స్పై చిత్రాలు, వివరాలు
- Sports
మ్యాచ్కు అంతరాయం.. ముగిసిన నాలుగో రోజు ఆట!! గెలవాలంటే భారత్ 324 కొట్టాలి!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
'గాయం2' సినిమా యుయస్ ఎ లో విడుదల వివరములు..!
'గాయం2' సినిమాను యు.యస్.ఎ విడుదల చేయడానికి అన్ని హక్కులను ప్రణీత్ మీడియా సోంతం చేసుకోని త్వరలో ఈ సినిమాను సెప్టెంబర్ 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని రామన్ సంచుల తెలియజేశారు.
'గాయం2' సినిమాని యు.యస్.ఎ లో 'డెట్రాయిట్' సిటిలో 'బిగ్ సినిమాస్ నోవి టౌన్ సెంటర్' లో సెప్టెంబర్ 17,18,19,20,21,22,23వ తారీఖులలో డిజిటల్ స్క్రీనింగ్ పై ఆడించటడం జరుగుతుందని ఎగ్టిబిటర్ '(248) 344-0014' తెలిపారు. ఎవరైన ఆల్ లైన్ లో టిక్కెట్స్ బుక్ చేసుకోవాలంటే ఈ సైట్ Bigcinemas.comలో చేసుకోవాల్సిందిగా వారు కోరారు.
అదేవిధంగా 'గాయం2' సినిమాని యు.యస్.ఎ లో 'అట్లాంటా' సిటిలో 'బిగ్ సినిమాస్ ఫీచ్ ట్రీ 8' లో సెప్టెంబర్ 7,18,19,20,21,22,23వ తారీఖులలో డిజిటల్ స్క్రీనింగ్ పై ఆడించటడం జరుగుతుందని ఎగ్టిబిటర్ '(770) 448-7002' తెలిపారు. ఎవరైన ఆల్ లైన్ లో టిక్కెట్స్ బుక్ చేసుకోవాలంటే ఈ సైట్ Bigcinemas.comలో చేసుకోవాల్సిందిగా వారు కోరారు.
అదేవిధంగా 'గాయం2' సినిమాని యు.యస్.ఎ లో 'టెంపా' సిటిలో 'బ్రిట్టన్ 8 మూవి థియేటర్' లో సెప్టెంబర్ 17,18వ తారీఖులలో ఆడించటడం జరుగుతుందని ఎగ్టిబిటర్ 'ప్రశాంత్ (734) 502-9290' తెలిపారు.
అదేవిధంగా 'గాయం2' సినిమాని యు.యస్.ఎ లో 'కారి' సిటిలో '770 కారి టౌని' లో సెప్టెంబర్ 17,18వ తారీఖులలో ఆడించటడం జరుగుతుందని ఎగ్టిబిటర్ 'మేనేజర్ 919 463 9959' తెలిపారు.
ఈ సినిమాలో జగపతి బాబు మరియు విమలారామన్ హీరో, హీరోయిన్ గా నటింజడం జరిగింది. ఈ సినిమాని గాయం కు సీక్వెల్ గా రూపోందించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా గురుంచి జగపతి బాబు మాట్లాడుతూ గాయం 2'...గాయం సీక్వెల్‌లో నటించమంటూ చాలా కథలు నా దగ్గరకి వచ్చాయి. అవన్నీ కొనసాగింపునకు సరైన కథలు అనిపించక ఒప్పుకోలేదు. కొత్త దర్శకుడు ప్రవీణ్ ఈ కథను మొదట 'శివ'కి సీక్వెల్‌గా తయారు చేసుకున్నారు. గాయం సీక్వెల్‌గా కూడా బాగా సరిపోతుందని అనిపించింది. తర్వాత ప్రముఖ దర్శక నిర్మాతల సహాయంతో కొన్ని మార్పులు చేయడంతో 'గాయం'కి నూరు శాతం సరిపోయే కథ తయారైంది. పక్కా స్క్రిప్టుతో సినిమాను తెరకెక్కించాం. అందుకే సినిమా అంత బాగా వచ్చింది అన్నారు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు తో పాటు కోట శ్రీనివాసరావు, కోట ప్రసాద్, తనికెళ్ళ భరణి, హర్ష వర్ధన్, జీవా, తదితరులు నటించారు.