»   »  చేతులు మారిన సినిమాలు

చేతులు మారిన సినిమాలు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Dasari Narayana Rao
మొదట 'డి'ఛానెల్ పెడదామని నిర్ణయించుకున్న దాసరి నారాయణరావు రకరకాల కారణాలతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దాంతో ఆ ఛానెల్ కోసం కొన్న తులసి,చిరుత,కంత్రి వంటి పెద్ద స్టార్స్ సినిమాలన్నీ ఏం చేయాలో అర్ధం కాని స్ధితి వచ్చింది. అవి దాదాపు 26 దాకా ఉన్నాయట. వీటిని ఆయన పెద్ద ఎమౌంట్స్ చెల్లించి కొనుగోలు చేసారు. దాంతో రకరకాల చర్చలు మిగతా ఛానెల్స్ వారితో జరిపి చివరకు జెమినీ వారకు ఓ ఎమౌంట్ కి ఫిక్స్ అయి ఇచ్చేసారుట.అందులోనూ జెమినీ ఛానెల్ ప్రక్కనున్న వారి పోటితో ప్రస్తుతం రేటింగ్స్ తగ్గి డెస్పరేట్ గా ఇలాంటి వాటి కోసం వెయిట్ చేస్తోంది.ఈ చిత్రాల కొనుగోలుతో వారి టీ ఆర్ పీ లు పెర్గుతాయి. దాసరి భారం దిగుతుంది. ఉభయత్రా లాభం చేకూరినట్లయింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X