»   »  దేనికైనా రెడీ!!!

దేనికైనా రెడీ!!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ హీరో గా రూపొందుతున్న సినిమాకు టైటిల్ ను ఖరారు చేశారు. శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్న ఈ సినిమాకు..రెడీ(దేనికైనా)టాగ్ లైన్) అనే టైటిల్ పెట్టారు. జెనీలియా హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాను స్రవంతి రవికోషోర్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం ఒక పాటను వైజాగ్ లో చిత్రీకరించనున్నారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Read more about: genelia actress genelia
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X