»   » బాయ్ ఫ్రెండుతో షకీరా సరసాలు (ఫోటోలు)

బాయ్ ఫ్రెండుతో షకీరా సరసాలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: పాప్ స్టార్ 'షకీరా' తన బాయ్ ఫ్రెండ్ గెరార్డ్ పిక్‍‌‌తో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సాకర్ వరల్డ్ కప్ పోటీలు బ్రెజిల్‌లో జరుగుతుండటంతో ఈ జంట ఇక్కడే తిష్ట వేసారు. ఇద్దరూ ఇక్కడ సాకర్ మ్యాచ్ లు చూస్తూ....సరసాల్లో మునిగి తేలుతున్నారు. తాజాగా షకీరా తన బాయ్ ఫ్రెండుతో కూడిన రొమాంటిక్ ఫోటోను తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్టు చేసింది.

గెరార్డ్ పిక్‍‌‌తో ద్వారా జనవరి 22, 2013న షకీరా మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన ఈ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు కలిసి వచ్చేలా 'మిలన్ పిక్ మెబారక్' అని నామకరణం చేసారు. బిడ్డపుట్టినప్పటి నుంచి షకీరా ఎంతో సంతోషంగా ఉందని, గతంలో కంటే ఆమెలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా తొనికిసలాడుతోందని ఆమె సన్నిహితులు అంటున్నారు.

బాయ్ ఫ్రెండుతో కలిసి షకీరా తాజాగా పోస్టు చేసిన ఫోటోతో పాటు....ఇతర ఫోటోలనూ వీక్షించండి.

బాయ్ ఫ్రెండులో షకీరా సరసాలు

బాయ్ ఫ్రెండులో షకీరా సరసాలు

బాయ్ ఫ్రెండ్ గెరార్డ్ పిక్‌తో సరసాలు ఆడుతున్న ఫోటోను షకీరా తన సోషల్ నెట్వర్కింగు సైట్లో పోస్టు చేసింది.

మూడొచ్చింది, ముద్దు పెట్టేసింది

మూడొచ్చింది, ముద్దు పెట్టేసింది

ప్రియుడిపై మూడ్ రావడంతో ఇలా పబ్లిక్ లోనే అతనిపై ముద్దుల వర్షం కురిపించింది షకీరా.

లైవ్ షోలో...

లైవ్ షోలో...

ఓ సారి షకీరా లైవ్ షో ఇస్తుండగా తన ప్రియురాలితో గెరార్డ్ పిక్ ఇలా పబ్లిగ్గా సరసాల్లో మునిగిపోయాడు.

ము..ము..ముద్దంటే చేదా!

ము..ము..ముద్దంటే చేదా!

ముద్దంటే ఎవరికి మాత్రం చేదు. ఆ ఆలోచన వస్తే వెంటనే తీర్చుకోవాలి. అందుకే ఇలా ఇద్దరూ ఇతరులను పట్టించుకోకుండా ముద్దులో మునిగిపోయారు.

షకీరా అంటే ప్రేమ

షకీరా అంటే ప్రేమ

గెరార్డ్ పిక్‌కు షకీరా అంటే ఎంతో ప్రేమ. ఆమెను ఎంతో బాగా చూసుకుంటాడు. అందుకు ఈ ఫోటోయే నిదర్శనం.

జలకాలాడుతూ రొమాన్స్

జలకాలాడుతూ రొమాన్స్

ఓ సారి జలకాలాడుతూ రొమాన్స్‌లో మునిగి పోయారు షకీరా, గెరార్డ్ పిక్

బాయ్ ఫ్రెండ్‌తో కలిసి విహార యాత్రలో..

బాయ్ ఫ్రెండ్‌తో కలిసి విహార యాత్రలో..

కొన్ని రోజుల క్రితం షకీరా, గెరాల్డ్ పిక్ విహార యాత్రలో మనిగి తేలారు. అందుకు సంబంధించిన దృశ్యాలను ఇక్కడ చూడొచ్చు. స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు అయిన గెరార్డ్ పిక్‍‌తో షకీరా డేటింగ్ చేస్తోన్న విషయం తెలిసిందే.

మిలన్ పిక్ మెబారక్

మిలన్ పిక్ మెబారక్

షకీరా తన బాయ్ ఫ్రెండ్ గెరార్డ్ పిక్‍‌‌తో జత కట్టి జనవరి 22, 2013న మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా జన్మించిన ఈ బిడ్డకు ఇద్దరి ఇంటి పేర్లు కలిసి వచ్చేలా ‘మిలన్ పిక్ మెబారక్' అని నామకరణం చేసారు.

షకీరా గురించిన వివరాలు

షకీరా గురించిన వివరాలు

షకీరా గతంలో యాంటోనియో డిలా రూతో దాదాపు 11 సంవత్సరాలు(2000-2010) డేటింగ్ చేసింది. 2010లో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత షకీరా స్పానిష్ దేశపు పుట్ బాల్ ఆటగాడు గెరార్డ్ పిక్‍‌తో జత కట్టింది. యాంటోనియో డి లా 11 సంవత్సరాల డేటింగులో గర్భం దాల్చని షకీరా..... రెండు మూడేళ్ల కాలంలోనే గెరార్డ్ పిక్‍ ద్వారా గర్భం దాల్చడం గమనార్హం. ప్రస్తుతం షకీరా వయసు 37 సంవత్సరాలు.

English summary
Colombian singing sensation Shakira and Gerard Pique, who is a professional soccer player from Spain, began dating in 2010 and live in Barcelona, Spain together.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu