»   » ‘బెజవాడ రౌడీలు’ కోసం దుర్గా దేవి

‘బెజవాడ రౌడీలు’ కోసం దుర్గా దేవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగచైతన్య ప్రదాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ రూపొందించుతున్న 'బెజవాడ రౌడీలు" చిత్రం కోసం దుర్గా దేవి విగ్రహాన్ని రూపొందించారు. విజయవాడ ఉండవిల్లిలో ఈ సెట్ వేసినట్లు తెలుస్తోంది. అక్కడ ఐదు రోజుల పాటు షూటింగ్ అక్కడ జరపనున్నారు. ఈ సినిమా మూడో షెడ్యూల్ సోమవారం విజయవాడలో మొదలైంది. ఈ నెల 31 వరకు అక్కడే జరుగుతుంది.ప్రస్తుతం నాగచైతన్యపై వేలాదిమంది సమక్షంలో 'శరభ శరభ..." అనే పల్లవితో సాగే పాటను చిత్రీకరిస్తున్నారు. అలాగే కొన్ని కీలక సన్నివేశాలను, ఛేజ్‌లను, ఫైట్స్‌ని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తారు. ఈ చిత్రానికి సంగీతం: అమర్ మొహ్లే, బప్పీటూటిల్, విశాల్, విక్రమ్, నేగి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, కెమెరా: ఎస్.కె.ఎ.భూపతి, ఆర్ట్: కృష్ణమాయ, సమర్పణ: వందిత కోనేరు.

English summary
The makers of Bejawada Rowdilu have erected a huge set of Goddess Durga statue in Undavalli [Vijayawada] for a five day shoot schedule which is set to start from sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu