గోపీచంద్ ‘జిల్’ ఆడియో సాంగ్స్ ఇవే...

By Bojja Kumar

హైదరాబాద్: యు.వీ క్రియేషన్స్ పతాకంపై ప్రభాస్ హీరోగా గా మిర్చి చిత్రాన్ని నిర్మించిన వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ తాజాగా గోపీచంద్ హీరోగా ‘జిల్' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాశిఖన్నా హారోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ద్వారా చంద్రశేఖర్ ఏలేటి వద్ద సహాయదర్శకుడిగా పనిచేసిన రాధాకృష్ణకుమార్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో వేడుక ఈ రోజు(మార్చి 12) హైదరాబాద్ లో ప్లాన్ చేసారు. ఈ వేడుకకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చీఫ్ గెస్టుగా హాజరుకాబోతున్నాడు. ఈ వేడుకలో ప్రభాస్ ఏం మాట్లాడతారని ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు ఫ్యాన్స్.

‘జిల్' చిత్రానికి సంబంధించిన ఆడియో సాంగ్స్(ట్రాక్ లిస్ట్) ఇవే...

Gopichand’s Jill audio songs

1. మ్యాన్ ఆఫ్ ఫైర్

సింగర్స్: యాజిన్ నాజర్ & బియాంక గోమ్స్

రచన: శ్రీమణి

2. జిల్ జిల్ జిల్

సింగర్స్: యాజిన్ నాజర్ & షాల్మై ఖోల్గడే

రచన: రామ జోగయ్య శాస్త్రి

3. స్వింగ్ స్వింగ్ స్మింగ్ హే అమోరిటా

సింగర్స్: బ్లాజ్ & సంగీత సంతోషన్

రచన: శ్రీజో

4. ఏమైంది వేళ

సింగర్స్: చింటన్ సెరజో& శరణ్య గోపీనాథ్

రచన: క్రిష్ణ కాంత్

5. పోరి మసాలా పోరి

సింగర్స్: నివిన్ బెడ్ ఫోర్స్ & శరణ్య గోపీనాథ్

రచన: రామ జోగర్య శాస్త్రి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X