»   » కొడుకుతో గోపీచంద్.. బర్తడే సెలబ్రేషన్(ఫొటోలు)

కొడుకుతో గోపీచంద్.. బర్తడే సెలబ్రేషన్(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు తన కొడుకు ఆర్యన్ తో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు, ఎన్టీఆర్ కూడా ఆదే దారిలో వెళ్ళి తన కొడుకును అభిమానులకు పరిచయం చేసాడు. ఇప్పుడు గోపిచంద్ వంతు వచ్చింది.

గోపిచంద్ కొడుకు విరాట్ మెదటి పుట్టినరోజు వేడుక చాలా సంబరంగా జరుపుకున్నారు. దాంతో మరో 25 సంవత్సరాల తర్వాత రాబోయె కొత్త తరం హీరోలు మెదలవుతున్నట్లు అనిపిస్తోంది.. అప్పుడే వీరికి పోటీ పెరిగిపోయింది. అందుకే వీళ్ల నాన్నలు వీరితో ఉత్సహంగా అడుకుంటున్నారు.

గోపీచంద్ తన కుమారుడుతో చాలా ఉత్సాహంగా ఆడుకుంటూ గడుపుతున్నారు. వివాహం తర్వాత గోపీచంద్ కు కలిసి వచ్చినట్లైంది. దాంతో కుమారుడు పుట్టాక ఇంకా లైఫ్ టర్న్ అవుతుందని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితులలో చెప్తున్నారు. ఖచ్చితంగా గోపిచంద్ లైఫ్ లో టర్నింగ్ పాయింటే ఫ్యామిలీ లైఫ్ ..కాదంటారా...

స్లైడ్ షోలో పుట్టిన రోజు వేడుక ఫొటోలు..

ఎత్తి ముద్దుట్టుకుంటూ...

ఎత్తి ముద్దుట్టుకుంటూ...

గోపిచంద్ తన కుమారుడుని ఇలా ఎత్తుకుని ముద్దెట్టుకున్నారు..

భార్యతో

భార్యతో

తన భార్య,కుమారుడుతో కూర్చుని గోపిచంద్ ఆనందంతో...

ఫొటో స్టిల్ ఇస్తూ

ఫొటో స్టిల్ ఇస్తూ

తన కుమారుడుని ఎత్తి చూపిస్తూ భార్య ప్రక్కన నిలబడి గోపిచంద్...

2013లో

2013లో

గోపిచంద్ 2013,మే 12న రేష్మని వివాహం చేసుకున్నారు.

శ్రీకాంత్ కు

శ్రీకాంత్ కు

గోపిచంద్ భార్య..హీరో శ్రీకాంత్ కు మేనకోడలు, ఆ విధంగా ఇద్దరు హీరోలకు బంధుత్వం కలిసింది.

యానిమేషన్ స్టూడియో

యానిమేషన్ స్టూడియో

గోపీచంద్ భార్య రేష్మ... బిటెక్ పూర్తి చేసి ఫిల్మ్ నగర్ లో యానిమేషన్ స్టూడియో రన్ చేస్తున్నారు.

English summary
Some of the pictures of Gopichand family celebrating his son Virat's first birthday are out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu