విశాఖ అందాల మధ్య ఎన్నారై హీరో సిన్మా 'గ్రాడ్యుయేట్'

వచ్చేనెల రెండో వారంలో పాటలను కూడా విడుదల చేస్తాం. అందరినీ అలరించే సినిమా అవుతుంది'అని అన్నారు. రితికా సూద్, రంజిత్, మనోజ్, చంద్రమోహన్, బ్రహ్మానందం, కృష్ణభగవాన్, కొండవలస, కళ్ళు చిదంబరం, ప్రసన్నకుమార్ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: సందీప్, కెమెరా: మురళి, మాటలు: చోడవరం చైతన్య, కళ: కృష్ణ.


Click it and Unblock the Notifications











