»   » గ్రీట్ అండ్ మీట్ ‘డిజె టీం’ .... ఒక్కో టికెట్ ఖరీదు ఎంతో తెలుసా?

గ్రీట్ అండ్ మీట్ ‘డిజె టీం’ .... ఒక్కో టికెట్ ఖరీదు ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'డిజె' చిత్రానికి యూఎస్ఏలో మంచి ఆదరణ లభిస్తుండటంతో చిత్ర యూనిట్ అమెరికా పర్యటనకు ప్లాన్ చేసింది. జూన్ 30, జులై 2న న్యూజెర్సీ, సాన్ జోస్ లలో ఈ చిత్ర యూనిట్ పర్యటించనుంది. అల్లు అర్జున్, పూజా హెడ్గే, సుబ్బరాజు, హరీష్ శంకర్, దిల్ రాజు ఈ పర్యటనలో పాల్గొంటారు.

యూఎస్ఏలోని అభిమానులు డిజె టీంను కలిసి విష్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. యూఎస్ఏలో 'డిజె' చిత్రాన్ని రిలీజ్ చేసిన బ్లూస్కై సినిమా వారు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మొదట జూన్ 30 న్యూజెర్సీలో, తర్వాత జులై 2న సాన్ జోస్ లో ఈ వెంట్ జరుగనుంది.


Greet and Meet DJ Team in USA

వెన్యూ వివరాలు...


New Jersey, USA
Date: June 30th, Friday @ 7 PM
Venue: Royal Albert Palace, 1050 King Georges Post Rd, Edison, NJ 08837


San Jose, CA, USA
Date: July 2nd, Sunday @ 7 PM
Venue: India Community Center, 525 Los Coches St, Milpitas, CA 95035


ఈ ఈవెంటులో పాల్గొనాలనుకునే అభిమానులు సులేఖ వెబ్ సైట్ ద్వారా తమ సీట్లు రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి 60 డాలర్లు చార్జ్ చేస్తున్నారు. పది మంది కలిసి గ్రూఫ్ కూడా టేబుల్ రిజర్వ్ చేసుకోవచ్చు. దీనికి గాను 550 డాలర్లు చార్జ్ చేస్తున్నారు. ఈ ఈవెంటులో డిజె టీంతో కలిసి ఫోటోస్ దిగడం, డిన్నర్ చేయడం లాంటివి ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఇతర సమాచారం కోసం 732 586 0932 లేదా 510 755 6880 నెంబర్లను సంప్రదించవచ్చు.


English summary
BlueSky Cinemas is happy to announce that DJ Team including Allu Arjun, Pooja Hedge, Subba Raju, Harish Shankar and Dil Raju visiting USA to selected locations as follows: New Jersey, USA Date: June 30th, Friday 7 PM, Venue: Royal Albert Palace, 1050 King Georges Post Rd, Edison, NJ 08837, San Jose, CA, USA Date: July 2nd, Sunday 7 PM, Venue: India Community Center, 525 Los Coches St, Milpitas, CA 95035.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu