For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  భర్త బూతు సినిమాలు చేస్తున్నందుకు జెనీలియా ఏమంటోంది?

  By Srikanya
  |

  ముంబై: భర్త బూతు సినిమాలు చేస్తూంటే భార్యకు నామోషీగా ఉంటుందా...బొమ్మరిల్లు బ్యూటీ జెనీలియా వివాహం చేసుకుని లైఫ్ లో సెటిలైంది. ఆమె భర్త...హిందీలో అడల్ట్ కామెడీలు చేస్తూ బిజీగా ఉంటున్నాడు. రెగ్యులర్ సినిమాలకు బిజినెస్ లేదు అనుకున్నాడో ఏమో బూతు సినిమాలు ఏరి కోరి మరీ చేస్తున్నాడు.

  తాజాగా ఆయన గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో మీడియావారు రితీష్ ని ఇదే ప్రశ్న డైరక్టర్ గా అడిగేసారు. మీ ఇంట్లో ఇలాంటి బూతు సినిమాలు చేస్తూంటే సమస్యలు రావటం లేదా అని. దానికి రితీష్ ఏం సమాధానం ఇచ్చాడో చూడండి.

  రితీష్ దేశముఖ్ మాట్లాడుతూ.. "ఇలాంటి వృత్తిలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కామన్. ఓ నటుడుగా తెరపై రకరకాల పాత్రలు పోషించాలి. ఇక గ్రాండ్ మస్తీ విషయానికి వస్తే..నా కుటుంబం స్ట్రాంగ్ గా ఉంది కాబట్టే రెండో మాట ఆలోచించకుండా ఒప్పుకున్నా. నా కుటుంబం నాతో ఎప్పుడూ ఉంటుంది. సపోర్ట్ చేస్తూనే ఉంటుంది.." అని చెప్పుకొచ్చాడు.

  అలాగే.. " ఇది కేవలం ఓ సినిమా అని నా కుటుంబం అర్దం చేసుకున్నారు. వారు కొంత పోగ్రిసెవ్ . అందుకు నాకు ఆనందంగా ఉంది. జెనీలియా గురించే నేను మాట్లాడటం లేదు. నా కుటుంబం మొత్తం ..మా తల్లి గారితో సహా. వాళ్లు రెస్పెక్ట్ చేసినప్పుడే నేను ఇలాంటివి చేయగలుగుతాను. అలాగే నేను తెరపై చేసినట్లు బయిట కూడా బిహేవ్ చేస్తే చాలా దారుణంగా ఉంటుంది. అవన్ని కేవలం సినిమాలో సిట్యువేషన్స్ మాత్రమే." అని క్లారిటీ ఇచ్చేసాడు.

  మ‌స్త్ సిరీస్ మూడో భాగంగా వ‌స్తున్న గ్రేట్ గ్రాండ్ మ‌స్తీ మూవీ ట్రైలర్ విడుద‌లైంది. ఈ సినిమాలో రితేష్ దేశ్ ముఖ్, వివేక్ ఓబెరాయ్, అఫ్తాబ్ శివదాసని హీరోలుగా నటించనున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండగా.. అందులో ఒక హీరోయిన్‌గా శ్రద్ధాదాస్‌ నటించింది.

  ట్రైలర్ కూడా ఇంత‌కు ముందు సినిమాల్లో లాగానే అందాల ఆర‌బోత‌తో నిండిపోయింది.. శ్ర‌ద్దాదాస్ త‌న ప‌రువాల‌ను ఈ పోస్ట‌ర్ పై నిండుగా ప‌రిచింది.. అలాగే విడుద‌లైన ట్రైల‌ర్ లో సైతం కిక్కు ఎక్కే స‌న్నీవేశాల‌తో నింపేశారు. మీరూ ఈ ట్రైల‌ర్ పై లుక్కేయండి.

  స్లైడ్ షోలో జెనీలియా, రితీష్ ల పొటోలు వారి ఆల్బమ్ నుంచి...

  అలా ప్రేమలో ..

  అలా ప్రేమలో ..

  ఇక 'తుజే మేరీ కసమ్‌'(తెలుగు నువ్వే కావాలి రీమేక్) చిత్రంతో రితేశ్‌, జెనీలియా ఒకరికొకరు పరిచయమయ్యారు. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది.

  ప్రేమ వివాహం

  ప్రేమ వివాహం

  రితీష్, జెనీలియాలది ప్రేమ వివాహం. రెండు కుటుంబాలు ఇష్టపడి చేసిన వివాహం ఇది, వీరి వివాహం పిభ్రవరి 3, 2012 న గ్రాండ్ గా ముంబై లో జరిగింది.

  రెండు మతాల ప్రకారం

  రెండు మతాల ప్రకారం

  వీరి వివాహం హిందు, క్రిష్టియన్ రెండు సంప్రదాయాలను అనుసరించి జరిగింది.

  బేబి

  బేబి

  ఈ జంటకు నవంబర్ 25, 2014 న రోనిన్ అనే బాబు జన్మించాడు.

  ముచ్చటైన జంట

  ముచ్చటైన జంట

  బాలీవుడ్ లో సక్సెస్ అయిన అతి అరుదైన ముచ్చటైన జంటలలో ఇది ఒకటి

  ఒక్క రోజు కూడా

  ఒక్క రోజు కూడా

  తన భార్య జెనీలియాను విడిచి పెట్టి రితీష్ ఒక్క రోజు కూడా ఉండలేదు

  గ్యాప్ దొరికితే

  గ్యాప్ దొరికితే

  ఒక్క రోజు గ్యాప్ దొరికినా పూర్తిగా తన కుటుంబానికే కేటాయిస్తాడు రితీష్, ఇంట్లోంచి కూడా బయిటకు రాడు

  ఉదయమే లేచి

  ఉదయమే లేచి

  జెనీలియా ఏమంటుందంటే తన భర్త ఉదయమే లేచి ముందుగా తమ కుమారుడు రోనిన్ నే చూస్తాడు అని చెప్తోంది

  సపోర్ట్

  సపోర్ట్

  జెనీలియా కు అత్తింటివారి సపోర్ట్ ప్రతీ విషయంలోనూ దొరుకుతోందని చెప్తోంది.

  మరోసారి

  మరోసారి

  జెనీలియా రెండోసారి గర్భం దాల్చడం తెలిసిందే. తాజాగా జెనీలియా ప్రసవించింది. మరో బాబుకు జన్మనిచ్చింది.

  English summary
  Riteish Deshmukh is gearing up for his upcoming film, Great Grand Masti, Riteish revealed whether his family is comfortable with adult comedies or not and here's what he told: "Given the kind of profession we are in, we lead different lives as an actor in every film. I can take a call on doing a 'Grand Masti' or a 'GGM' without thinking twice because my family is very strong. They are always with me."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X