»   » సెక్స్ కామెడీ చిత్రం 'హహహహా' కే అవార్డు

సెక్స్ కామెడీ చిత్రం 'హహహహా' కే అవార్డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రతిష్టాత్మక కేన్స్‌ చలన చిత్రోత్సవాలు ఆదివారంతో ముగిసాయి. ఈ చలన చిత్రోత్సవాలకు హాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు టిమ్‌ బర్టన్‌ జ్యూరీగా వ్యవహరించారు. అట్టహాసంగా జరిగిన ముగింపు ఉత్సవాల్లో తొమ్మిది మంది సభ్యులన్న జ్యూరీ బృందం ఎంపిక చేసిన చిత్రాలకు గోల్డెన్‌ పామ్‌ అవార్డును అందజేస్తారు. దక్షిణకోరియాకు చెందిన దర్శకుడు హాంగ్‌ స్యాంగ్‌ సూ నిర్మించిన కామెడీ చిత్రం 'హహహహా', లాటిన్‌ అమెరికన్‌చిత్రం 'అక్టోబర్‌', గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డురేసులో వున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu