»   » అందుకై నానా తిప్పలూ పడుతున్నా...హన్సిక

అందుకై నానా తిప్పలూ పడుతున్నా...హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేను కొంచెం బొద్దుగా ఉంటానన్న సంగతి మీకు తెలిసిందే. హన్సిక బబ్లీగా, చక్కగా ఉంటుందని చాలామంది అంటుంటారు. కానీ ఇప్పుడున్నదానికన్నా ఇంకో కిలో బరువు పెరిగినా బాగుండను. కానీ పెరిగి పోతాననే భయం ఉంది. అందుకని.. ఈ బరువుని మెయిన్‌టైన్ చేయడానికి నానా తిప్పలు పడుతున్నాను.ఈ బరువుని కంట్రోలు చేయటం కోసం 'జంక్ ఫుడ్"కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. కళ్ల ముందు పిజ్జాలు, బర్గర్లు కనిపిస్తే ఆగలేకపోతున్నాను అంది వాపోతూ. ప్రస్తుతం హన్సిక...రామ్ ప్రక్కన కందిరీగ చిత్రంలో చేస్తోంది. అలాగే సిద్దార్ధ సరసన దిల్ రాజు, వేణు శ్రీరామ్ రూపొందించే చిత్రంలోనూ కమిటైంది.

English summary
A strict workout regime and a good diet go hand in hand, says Hansika.And also...I avoid junk food. Otherwise, I have a simple diet.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu