»   » మహేష్ బాబు-నమ్రత సీక్రెట్ మ్యారేజ్ 11 (ఫోటోలు)

మహేష్ బాబు-నమ్రత సీక్రెట్ మ్యారేజ్ 11 (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ వివాహం జరిగి నేటితో 11 ఏళ్లు పూర్తయింది. ప్రేమించడం, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడం లాంటివి సినిమాల్లోనే కాదు....మహేష్ బాబు జీవితంలోనూ చోటు చేసుకున్నాయి. తనతో పాటు హీరోయిన్‌గా నటించిన నమ్రతను మహేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

మాజీ ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్‌తో 5 సంవత్సరాలు డేటింగ్ చేసిన మహేష్ బాబు ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 10, 2005లో వీరి వివాహం ముంబైలో జరిగింది. తొమ్మిదేళ్ల దాంపత్య జీవితంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు మహేష్, నమ్రత. ఆగస్టు 31, 2006న కుమారుడు గౌతంకృష్ణ జన్మించగా, జులై 20, 2012న కూతురు సితార జన్మించింది.

స్లైడ్ షోలో మహేష్ బాబు, నమ్రత పెళ్లి పోటోలు, మరిన్ని వివరాలు....

మహేష్ బాబు, నమ్రత వివాహం

మహేష్ బాబు, నమ్రత వివాహం

పెద్దలను ఎదురించి చేసుకునే ప్రేమ వివాహం కావడంతో మహేష్ బాబు, నమ్రత వివాహం ముంబైలో నిరాడంబరంగా జరిగింది.

పెళ్లికి ముందే డేటింగ్

పెళ్లికి ముందే డేటింగ్

మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ‘వంశీ' అనే సినిమాలో కలిసి నటించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య మొదలైన స్నహం ఆ తర్వాత ప్రేమగా మారింది. పెళ్లికి ముందు దాదాపు ఐదేళ్లు డేటింగ్ చేసారు.

అన్యోన్యమైన దాంపత్యం

అన్యోన్యమైన దాంపత్యం

టాలీవుడ్లో మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులు అన్యోన్య దంపతులుగా పేరు తెచ్చుకున్నారు. వీరి చూటముచ్చటైన కుటుంబం.

బాలనటుడిగా గౌతం..

బాలనటుడిగా గౌతం..

మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘1'(నేనొక్కడినే) చిత్రం ద్వారా మహేష్ వారసుడు గౌతం కృష్ణ బాలనటుడుగా వెండితెరకు పరిచయం అయ్యాడు.

తండ్రికి తగ్గ తనయుడు గౌతం

తండ్రికి తగ్గ తనయుడు గౌతం

1-నేనొక్కడినే సినిమాలో గౌతం పెర్ఫార్మెన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఏడేళ్ల వయసులో తొలి సినిమాలోనే ఎంతో మెచ్యూరిటీ చూపించాడు గౌతం. తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు తెచ్చుకున్నాడు.

కూతురు సితారతో..

కూతురు సితారతో..

కూతురు సితారతో ఆటలాడుతూ మహేష్ బాబు ఇలా.....

English summary
Prince Mahesh Babu & His Wife Namrata got marriage in 10th feb 2005 in Mumbai. Namrata Shirodkar was from a moderate Maharashtrian Brahmin family. Actress Shilpa Shirodkar was her sister. Their got a son name Gautam Krishna Gattamaneni. He was born on 31 August 2006. Maheshbabu and namrata acted in vamsi telugu film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu