»   » హ్యపీ హాలోవీన్స్: అల్లు అర్జున్ కొడుకు సరికొత్త లుక్ (ఫోటో)

హ్యపీ హాలోవీన్స్: అల్లు అర్జున్ కొడుకు సరికొత్త లుక్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇక్కడ చూసారా.... అల్లు అర్జున్ కొడుకు లిటిల్ అయాన్ డిఫరెంటుగా డాక్టర్ లుక్ లో దర్శనమిచ్చాడు. హాలోవిన్స్ డే సందర్భంగా అయాన్ ఇలా డిఫరెంటుగా తయారయ్యాడు. హాలోవీన్స్ డే అనేది అమెరికాతోతో పాటు కొన్ని పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా జరుపుకునే ఓ ఫెస్టివల్. ఇందుకు సంబంధించిన ఫోటోను అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసారు.

Fun Stuff with my son ! Happy Halloween's Day !

Posted by Allu Arjun on Saturday, October 31, 2015

తండ్రి టాలీవుడ్లో పెద్ద స్టార్ కావడంతో అయాన్ పుట్టిన వెంటనే సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. వివిధ అకేషన్లలో అల్లు అర్జున్ తన కొడుకు తో ప్రత్యేకంగా ఫోటో షూట్ నిర్వహించి ఆ ఫోటోలు విడుదల చేయడంతో అయాన్ కూడా అభిమానుల్లో తనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.

English summary
Here's a cute photograph of little Allu Ayaan who is dressed in a hospital attire and looks deeply engrossed with his toy stethoscope and wishing everyone a Happy Halloween. is tweeted by the little Allu's father Allu Arjun who said, "Fun stuff with my lil son ! Happy Halloween's Day !" This photograph is being shared by all the enthusiastic Mega fans on social media.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu