»   » వెడ్డింగ్: హర్భజన్ - గీతా బస్రా మెహందీ సెర్మనీ (ఫోటోస్)

వెడ్డింగ్: హర్భజన్ - గీతా బస్రా మెహందీ సెర్మనీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లుథియానా: బాలీవుడ్ నటి గీతా బస్రా గత కొంత కాలంగా క్రికెటర్ హర్భజన్ సింగుతో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్దల అంగీకారంతో ఇద్దరూ పెళ్లి తో ఏకం అవుతున్నారు. ఈ రోజు(అక్టోబర్ 27) పంజాబ్ లోని లుథియానాలో పెళ్లి వేడుకలో భాగంగా మెహందీ సెర్మనీ జరిగింది.

పంజాబీ సాంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి వేడుక వైభవంగా సాగుతోంది. ఫుల్ జోష్, గానా భజానా, బంధువులు, స్నేహితుల హంగామాతో వైభవంగా సాగుతోంది. మెహందీ సెర్మనీ సందర్భంగా గీతా బస్రా పింక్-యెల్లో లెహంగా ధరించి అదంగా మెరిసి పోయింది. పెళ్లికి ముందే ఇటు గీతా బస్రా, అటు హర్భజన్ స్నేహితులతో కలిసి గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీలు జరుపుకున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం...జలంధర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫగ్వారా అనే ప్లేసులో వీరి వివాహం జరుగబోతోందని తెలుస్తోంది.

మేడ్ ఫర్ ఈచదర్

మేడ్ ఫర్ ఈచదర్


పెళ్లి వేడుకలో భాగంగా జరిగే మెహందీ సెర్మనీలో గీతా బస్రా, హర్భజన్ మేడ్ ఫర్ ఈచదర్ అనేలా ఆకట్టుకున్నారు.

హర్భజన్

హర్భజన్


ఈ వేడుకలో హర్భజన్ సింపుల్ వైట్ టీషర్టు లో కనిపించారు.

బ్యాచిలర్ పార్టీ

బ్యాచిలర్ పార్టీ


ఇటీవల గీతా బస్రా తన స్నేహితులతో కలిసి బ్యాచిలర్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంది.

వెడ్డింగ్ కార్డ్

వెడ్డింగ్ కార్డ్


హర్భజన్, గీతా బస్రా పెళ్లి వేడుకకు సంబంధించిన వెడ్డింగ్ ఇన్విటేషన్

గీతా-హర్భజన్

గీతా-హర్భజన్


ఓ కార్యక్రమంలో గీతా బస్రా, హర్భజన్

సచిన్ ఫేర్వెల్ బాష్

సచిన్ ఫేర్వెల్ బాష్


ఆ మధ్య జరిగిన సచిన్ ఫేర్వెల్ బాష్ లో ప్రియురాలితో కలిసి హర్భజన్.

గెస్ట్ లిస్ట్

గెస్ట్ లిస్ట్


హర్భజన్, గీతా బస్రా పెళ్లి వేడుకకు భారీ సంఖ్యలో ప్రముఖుల హాజరు కానున్నారు.

స్టే ట్యూన్డ్

స్టే ట్యూన్డ్


హర్భజన్-గీతా బస్రా పెళ్లి వేడుకకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు మీకోసం.

English summary
Bollywood actress Geeta Basra, who has been dating Indian cricketer, Harbhajan Singh is all set to tie her knot with him and we just got our hands on the pics of their Mehendi ceremony, which took place today (October 27, 2015) in Ludhiana, Punjab.
Please Wait while comments are loading...