»   » సెక్స్ అండ్ క్రైమ్‌తో నింపేసారు: హేట్ స్టోరీ 2 (ట్రైలర్)

సెక్స్ అండ్ క్రైమ్‌తో నింపేసారు: హేట్ స్టోరీ 2 (ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెక్స్ అండ్ క్రైం కథాంశాలతో కూడిన కథాంశాలకు ఈ మధ్య డిమాండ్ బాగా పెరిగింది. గతంలో ఈ తరహాలో వచ్చిన 'హేట్ స్టోరీ' అనే బాలీవుడ్ మూవీ విజయవంతం కావడంతో తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా 'హేట్ స్టోరీ-2' అనే చిత్రం వస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ట్రైల్ విడుదలైంది.

టీవీ యాక్టర్ జయ్ భానుశాలి, పంజాబీ నటి సర్వీన్ చావ్లా ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ల ఈ ఇధ్దరి మధ్య వచ్చే హాట్ హాట్ రొమాంటిక్ సీన్లు శృంగార ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. గతంలో 'హేట్ స్టోరీ' చిత్రాన్ని నిర్మించిన విక్రమ్ భట్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.

'హేట్ స్టోరీ 2' చిత్రానికి విక్రమ్ భట్ అసిస్టెంట్ విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. తన జీవితాన్ని, ప్రేమను నాశం చేసిన ఒక వ్యక్తిపై ఓ మహిళ ఎలా రివేంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈచిత్రం సాగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య సాగే హాట్ హాట్ బెడ్రూం సీన్లు, ముద్దు సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఈచిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు.

స్లైడ్ షోలో...ఫోటోలు, వీడియో ట్రైలర్

సర్వీన్ చావ్లా

సర్వీన్ చావ్లా

ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించి పంజాబీ నటి సర్వీన్ చావ్లా హాట్ హాట్‌గా అందాలు ఆరబోసింది.

వేడి వేడి ముద్దు సీన్లు

వేడి వేడి ముద్దు సీన్లు

ఈ చిత్రంలో హీరోయిన్ సర్వీన్ చావ్లా, నటుడు జయ్ భానుశాలి మధ్య వచ్చే ముద్దు సన్నివేశాలు యూత్‌ను ఆకర్షిస్తున్నాయి.

బెడ్రూం సీన్లు

బెడ్రూం సీన్లు

ఈ చిత్రంలో హీరో హీరోయిన్ల మధ్య చిత్రీకరించిన బెడ్రూం సీన్లు సినిమాకు హైలెట్ కానున్నాయి.

హేట్ స్టోరీ

హేట్ స్టోరీ

‘హేట్ స్టోరీ' అనే బాలీవుడ్ మూవీ విజయవంతం కావడంతో తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘హేట్ స్టోరీ-2' తెరకెక్కిస్తున్నారు.

నిర్మాత, దర్శకుడు

విక్రమ్ భట్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. విక్రమ్ భట్ అసిస్టెంట్ విశాల్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
The trailer of Hate Story 2 starring TV actor Jay Bhanushali and Punjabi film actress Surveen Chawla is as rauncy and violent as it's 2012 prequel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu