Don't Miss!
- Travel
సందర్శకులను కనువిందుచేసే కొల్లేరు బోటు షికారు!
- Sports
INDvsAUS : ఈ మూడు విషయాలే సిరీస్ విజేతను నిర్ణయిస్తాయి..!
- News
ఏపీలో కానిస్టేబుల్ నియామకాల రాత పరీక్షా ఫలితాలు వెల్లడి: రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..!!
- Finance
Infosys: ఫ్రెషర్లకు ఇన్ఫోసిస్ ఝలక్..! ఉద్యోగాల తొలగింపు.. ఆ టెక్నిక్ వాడుతూ..
- Technology
వన్ ప్లస్ 11 స్పెసిఫికేషన్లు లీక్ ! లాంచ్ మరో రెండు రోజుల్లోనే ...!
- Lifestyle
Valentines Day 2023: వాలెంటైన్స్ డే రోజు ఈ పనులు అస్సలే చేయొద్దు, ఉన్న మూడ్ పోయి సమస్యలు రావొచ్చు
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
స్టార్ హీరో విక్రమ్ కు తీవ్ర అస్వస్థత.. హార్ట్ ఎటాక్ తో హుటాహుటిన హాస్పిటల్ కు!
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ గురించి మన తెలుగు వారికి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కావడానికి ఆయన తమిళ నటుడు అయినా తెలుగు ప్రేక్షకులను కూడా ఆయన తనదైన శైలిలో ఆకట్టుకున్నారు. ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవుతుంటాయి.అయితే తాజాగా ఆయనకి గుండెపోటు వచ్చిందన్న విషయం తమిళ మీడియా వర్గాల్లో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

పోన్నియన్ సెల్వన్
చాలా కాలంగా విక్రమ్ సరైన హిట్ సినిమా సినిమా అనుకోలేదు. చివరిగా ఆయన చేసిన మహాన్ సినిమా మాత్రం సూపర్ హిట్ అయింది. తన కొడుకు ధృవ్ విక్రమ్ తో కలిసి చేసిన ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. కానీ ఈ సినిమా ఇద్దరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం విక్రమ్ పోన్నియన్ సెల్వన్ అనే సినిమా చేస్తున్నాడు.

కావేరీ హాస్పిటల్ కు
మణిరత్నం
డైరెక్షన్లో
రూపొందిన
ఈ
సినిమాకు
సంబంధించి
ట్రైలర్
రిలీజ్
ఈవెంట్
కూడా
ఈరోజు
సాయంత్రం
జరగాల్సి
ఉంది.
ఈ
నేపథ్యంలో
ఆయనకు
గుండెపోటు
వచ్చిందన్న
విషయం
తాజాగా
వెల్లడైంది
ఆయనకు
గుండెపోటు
రావడంతో
హుటాహుటిన
ఆయనను
సమీపంలోని
కావేరీ
హాస్పిటల్
కు
తరలించారు
కుటుంబ
సభ్యులు.

పూర్తి వివరాలు
దీంతో
ప్రస్తుతానికి
చెన్నైలోని
కావేరి
హాస్పిటల్
లో
ఆయనకు
చికిత్స
అందిస్తున్నారు.
ఇక
కావేరి
హాస్పిటల్
లో
ఐసీయూ
బ్లాక్
లో
ప్రస్తుతానికి
ఆయనకి
చికిత్స
అందిస్తున్నట్లు
వెల్లడైంది.
ఆయన
ఆరోగ్యం
బాగానే
ఉందని
అంటున్నారు.
అయితే
దీనికి
సంబంధించి
పూర్తి
వివరాలు
మాత్రం
వెల్లడి
కావాల్సి
ఉంది.
తమిళ
మీడియా
వర్గాల్లో
జరుగుతున్న
ప్రచారం
మేరకు
కావేరి
హాస్పిటల్
లో
జాయిన్
అయ్యారు
అనే
విషయం
బయటకు
వచ్చింది.

వారు స్పందిస్తే కానీ
కానీ
ఆయనకు
సంబంధించిన
పూర్తి
సమాచారం
మాత్రం
బయటకు
రాలేదు.
దీనికి
సంబంధించి
విక్రం
టీం
కానీ
లేదా
ఆయన
కుటుంబ
సభ్యులు
గానీ
ఏదైనా
క్లారిటీ
వస్తే
కానీ
ఆయన
ఆరోగ్యం
ఎలా
ఉంది
అనే
విషయం
మీద
పూర్తి
అవగాహన
వచ్చే
అవకాశం
లేదని
అంటున్నారు.

బులెటిన్ రాలేదు కానీ..
ప్రస్తుతానికి విక్రమ్ ఆరోగ్యానికి సంబంధించి కావేరి వైద్యులు బులెటిన్ విడుదల చేయలేదు. అయితే విక్రమ్ ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేదని కావేరీ వైద్యులు ఆఫ్ ది రికార్డుగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొన్ని పరీక్షలు చేస్తున్నామని అవి చేసిన తర్వాత సాయంత్రం లోగా డిశ్చార్జ్ కూడా చేస్తామని వారు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే హెల్త్ బులెటిన్ వస్తేనే కానీ హాస్పిటల్ నుంచి అధికారిక క్లారిటీ వచ్చినట్లు లెక్కించలేమని చెబుతున్నారు. మరో పక్క విక్రమ్ కు ఏమి కాకూడదని ఆయన అభిమానులు ప్రార్ధనలు చేస్తుండగా సాధారణ ప్రజలు కూడా ఈ విషయం తెలిసి షాకయ్యారు.