»   »  సెక్స్ సీన్లు కాబట్టే ఎవరూ దొరకడం లేదు: లేడీ నిర్మాత అన్వేషణ

సెక్స్ సీన్లు కాబట్టే ఎవరూ దొరకడం లేదు: లేడీ నిర్మాత అన్వేషణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ యంగ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ 'XXX' పేరుతో సెక్స్ ప్రధాన మైన బూతు సినిమాను తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలు శృంగార ప్రియులకు చుక్కులు చూపించాయి.

Heroine Search For Ekta Kapoor erotic movie

‘కామసూత్ర' ఆధారంగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ నటించబోతోంది. సినిమాలో ఉండే ఘాటైన సెక్స్ సీన్లలో నటించడానికి రెగ్యులర్ హీరోయిన్లు ఒప్పుకోరని ముందే ఊహించిన ఏక్తా కపూర్ ఆ పాత్రకు సరిపోయే కొత్త భామ కోసం వెతుకుతోంది. ఇప్పటికీ ఈ సినిమాకు సరిపోయే హీరోయిన్ దొరకలేదట. శృతి మించిన శృంగార సీన్లు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని టాక్. కొంత మంది వచ్చినా సినిమాకు సరిపడే స్థాయిలో లేరట.

వాలంటైన్ డే రోజు విడుదల చేసిన 'XXX' పోస్టర్స్, ఫస్ట్ లుక్ చూసిన వారు షాక్ అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా కొత్త వారిని పరిచయం చేస్తానని చెప్తూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కాస్టింగ్ కాల్ ఇచ్చింది. కెన్ ఘోష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందనుంది.

Heroine Search For Ekta Kapoor erotic movie

ఏక్తకపూర్ కు మొదటి నుంచి ఏటికి ఎదురీదటం అలవాటే..లేడి ప్రొడ్యూసర్ ఇలాంటివి చేస్తుందని ఎవరూ ఊహించరు. ఈ చిత్రానికి భారీ నిర్మాణ విలువలతో తీయనున్నట్లు చెప్తున్నారు. ఈ సినిమాలో శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉండే అవకాసం ఉందంటున్నారు. దర్శకుడు గతంలో ఇష్క్ విష్క్ అంటూ చిత్రం డైరక్ట్ చేసిన కెన్ ఘోష్. ఈ చిత్రంలో రెగ్యులర్ బాలీవుడ్ నటులు కాకుండా కొత్త ఆర్టిస్టులను ప్రకటన ఇచ్చి మరీ ఎంపిక చేసారు. నో హార్డ్ ఫీలింగ్స్ అంటూ బూతుతో వస్తున్న ఈ చిత్రం రిలీజయ్యాక ఎన్ని సమస్యలు ఎదుర్కోబోతోందో అంటున్నారు.

English summary
Ekta Kapoor is now producing a film called ‘XXX’. The first look of the movie itself indicates that it is completely vulgar whereas Ekta Kapoor calls it erotic. The movie is based on the ‘Kamasutra’ and the hunt is on for the female lead in the movie.
Please Wait while comments are loading...