»   » ఆ హీరో తో చేస్తే సూపర్ హిట్ అయినా వేస్టే...!

ఆ హీరో తో చేస్తే సూపర్ హిట్ అయినా వేస్టే...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లరి నరేష్ సినిమా వల్ల నిర్మాతలకి, బయ్యర్లకి లాభదాయకం కానీ ఆ సినిమాల్లో నటించిన హీరోయిన్లకి మాత్రం ఎలాంటి ప్రయోజనం లభించడం లేదు. నరేష్ సినిమాలో కామెడీ కోసమనే జనం వెళుతుంటారు కనీ హీరోయిన్ ని చూడాలనుకోరు. అందుకే అతని సరసన ఎవరు నటిచినా పెద్దగా పట్టించుకోరు. సామాన్య ప్రేక్షకులతో పాటు సినీ నిర్మాతలు కూడా వాళ్లని పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు..

నరేష్ తో వరుసగా రెండ్ హిట్స్ ఇచ్చినా కామ్నజెఠ్మలానీకి అవకాశాలు రాలేదు. అహనా పెళ్లంట హీరోయిన్ రీతూకి, సీమ టపాకాయ్ లో నటించిన పూర్ణకి వేరే వాళ్లు ఛాన్సులివ్వడం లేదు. కేవలం ఆ ఒక్క సినిమా వరకు సక్సెస్ కాగలిగామనే సంతృప్తి చెందాల్సి వస్తోంది. వారి వేరే ఇతర అవకాశాలు రావడం ఘగనైనమై పోయింది. ప్రస్తుతం నరేష్, స్నేహ ఉల్లాల్ జంటగా మడతకాజా సినిమాలో నటిస్తున్నారు. స్నేహకు ఈ ఒక్క సినిమా తప్ప వేరొక సినిమా ప్రస్తుతం ఏవి లేవు. నరేష్ తనతో నటింన్నచిన హీరోహిన్ల అందరికి తన సినిమాలో మరో చాన్సులు ఎవ్వకతప్పదు.

English summary
Minimum Guarantee Hero Allari Naresh is coming up with his new film titled 'Madatha Kaja'. A debutant Director Seetha Rama Raju is directing the film while 'Ala Modalaindi' fame Damodar Prasad is producing the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu