»   » తేజ ‘హోరా హోరీ’: ఆడియన్స్ రివ్యూ

తేజ ‘హోరా హోరీ’: ఆడియన్స్ రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుసగా పరాజయాలు ఎదురవుతున్నా తట్టుకుని నిలబడ్డ దర్శకుడు తేజ తాజాగా మరో ప్రేమ కథా చిత్రం ‘హోరా హోరీ'తో ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వరుస పరాజయాలు ఉన్నా తేజ సినిమాలంటే ఇంకా కొంత క్రేజ్ ఉంది. అయితే ఆయన ఈ సారి కూడా మళ్లీ ప్రేక్షకులను నిరాశ పరిచినట్లు స్పష్టమవుతోంది.

తేజ సినిమాలపై అభిమానంతో ఈ రోజు ఉదయాన్నే సినిమా థియేటర్లకు వెళ్లిన వారు....ఈ సినిమా చూడటం మా వల్ల కాదంటూ ట్విట్టర్లో చేసిన కామెంట్స్ ఇపుడు హాట్ టాపిక్ అయ్యాయి. సోషల్ మీడియా ద్వారా ‘హోరా హోరీ' సినిమాపై నెగెటివ్ టాక్ వైరల్ లా స్ప్రెడ్ అయింది.


కొందరయితే తేజ తన సినిమాతో ప్రేక్షకులను టార్చర్ పెట్టారంటూ మండి పడ్డారు. మరికొందరు సినిమా మొత్తం థియేటర్లో కూర్చొని చూసే విధంగా లేదని, మధ్యలోనే లేచి వచ్చామంటూ మరికొందరు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. వరుస పరాజయాలతో సతమతం అవుతున్న తేజకు ‘హోరా హోరీ' నెగెటివ్ టాక్ పెద్ద షాక్ అనే చెప్పాలి. అయితే కొందరు మాత్రం సినిమాపై పాజిటివ్ గానే స్పందించారు.


ట్వీట్ రివ్యూ


హోరా హోరీ సినిమా ప్రదర్శన ఆపి పబ్లిక్ ను సేవ్ చేయాలంటూ ట్వీట్.


జయం రీమిక్స్


‘హోరా హోరీ' చిత్రం జయం సినిమా రీమిక్స్ లా ఉందంటూ ట్వీట్.


కొందరు పాజిటివ్ గా..


అయితే కొందరు మాత్రం ‘హోరా హోరీ' సినిమాపై పాజిటివ్ గానే స్పందిస్తున్నారు.


టార్చర్ అంటూ..


కొందరు మాత్ర ఈ సినిమా టార్చర్ లా ఉందంటున్నారు.


మరొకరు ఇలా...


హోరా హోరీ సినిమాపై మరొకరు ఇలా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.


వాకౌట్..


ఒక్కమాటలో ఇలా...


జయం


జయం సినిమా చూసినట్లే ఉందంటూ ఇలా...


ఎవరైనా కాపాడండీ..


ఎవరైనా నన్ను కాపాడండంటూ ఇలా...


ఇంత దారుణంగానా..


సినిమాపై అభిప్రాయాన్ని మరొకరు ఇలా...


పాజిటివ్


కొందరు మాత్రం ఈ సినిమాపై పాజిటివ్ గానే స్పందించారు.
English summary
After a series of duds and box office failures, Teja affirmed to make a comeback with his new love saga Hora Hori, which hit screens early today. Unfortunately, the reviews that are pouring in as well as the audience responses are seemingly not in his favor. People, who managed to catch the film on first day first show, are calling it another badly made Jayam.
Please Wait while comments are loading...