»   » బికినిలో వెయ్యమంటున్నారు అందుకే...హన్సిక

బికినిలో వెయ్యమంటున్నారు అందుకే...హన్సిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

బికినీ ధరించమని కూడా కొందరు అడుతున్నారు. అలాంటివి నాకు నప్పవు అని చెప్పి గౌరవంగా తప్పుకుంటున్నాను..అయినా నేను బికినీ వేస్తే బావుంటుందా...అని ఎదురు ప్రశ్నిస్తోంది అంటోంది హాట్ స్టార్ హన్సిక. ఈ మధ్య కాలంలో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. రెమ్యునేషన్ బాగా డిమాండ్ చేస్తోందని ఆమెను దూరంగా పెడుతున్నారు. ఈ విషయం ప్రస్దావిస్తే ఇలా చెప్పుకొచ్చింది. అలాగే..ఒక్కటి మాత్రం ఆమెకు చాలా బాధ కలిగిస్తూంది అని చెప్తోంది. అదేంటంటే...'వేదం'లో చేయమని దర్శకుడు క్రిష్‌ అడిగారు. చాలా మంచి పాత్ర. డేట్స్‌ ఖాళీ లేకపోవడంతో చేయలేకపోయాను' అని చెప్పుకొచ్చారు హన్సిక. వేదం చిత్రంలో అల్లు అర్జున్ సరసన చేయమని ఆమెను అడిగారు. కానీ ఆమె నిరాకరించింది. రెమ్యునేషన్ సెట్ కాలేదని, చిన్న పాత్ర అని బయిట వినపడింది. కానీ డేట్స్ ఖాళీలేకే చేయలేకపోయానంటోంది హన్సిక. ఇక తనకు నచ్చని విషయాలకు దూరంగా ఉండటం...సరిపడే పాత్రలను మాత్రమే చేయడం అలవాటని చెప్తోంది. పాత్ర సౌకర్యవంతంగా లేకపోతే...ఎంత ఎక్కువ రెమ్యునేషన్ ఇచ్చినా నో అంటానంటోంది. ఇక ఈ మధ్య ఆమె పూరీ జగన్నాధ్ లేటెస్ట్ చిత్రం గోలీమార్ లో పాత్రను రిజెక్టు చేసింది. అలాగే నితిన్ సరసన చేసిన సీతారాముల కళ్యాణం...లంకలో చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu