చాలా లోతైన చరిత్రే! హృతిక్ ‘మొహంజోదారో’ మోషన్ పోస్టర్

By Bojja Kumar

హైదరాబాద్: లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన అశుతోష్ గోవరికర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా వస్తున్న సినిమా 'మొహెంజోదారో' . తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజ్ చేసారు.

ఒక నిమిషయం నిడివిగల ఈ మోషన్ పోస్ట్ సినిమాలో ఏం చూపించబోతున్నారో ఒక్క ముక్కలో చెప్పేసారు. ఇప్పటి వరకు ఎవరూ చూడని ఒక అద్భుతమైన చరిత్ర ఈ సినిమాలో ఆవిష్కరించబోతున్నారని స్పష్టమవుతోంది.

hrithik

బ్రిటిష్ పాలనకటే ముందు, మొగలాయిల కంటే ముందు, క్రీస్తు కంటే ముందు, అలెగ్జాండర్ రాక కంటే ముందు, బుద్దుడి కంటే ముందు....ఇండియాలో మొహంజోదారో నాగరికత విలసిల్లిన సంగతి తెలిసిందే. ఇదే ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. మోషన్ పోస్టర్ చివర్లో ఆకాలం నాటి ఒక నాణెం. అప్పటి బొమ్మలిపి చొపెట్టారు.

ఇప్పటి వరకు ఇంతలోతైన చరిత్రను ఇండియన్ సినిమాలో ఎవరూ చూపించలేదు. మరి దర్శకుడు తెరపై ఈ చిత్రను ఏ విధంగా ఆవిష్కరించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. చరిత్ర కారులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 12న ఈ సినిమా విడుదలవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X