»   » హాట్ అండ్ హిట్ పెయిర్ కి డిమాండ్ బాగా పెరిగింది..

హాట్ అండ్ హిట్ పెయిర్ కి డిమాండ్ బాగా పెరిగింది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

డార్లింగ్ తర్వాత వెంటనే మిస్టర్ ఫర్ ఫెక్ట్ లో కాజల్ ని హీరోయిన్ గా పెట్టుకున్న ప్రభాస్ కి సెంటిమెంట్ కలిసొచ్చి వరుస హిట్స్ లభించాయి. అతని కెరీర్ లోనే వరుసగా రెండు సినిమాలు హిట్టవడం ఇదే తొలిసారి. దీంతో వీళ్లిద్దరి జోడికి డిమాండ్ పెరిగిపోయింది. వీళ్లిద్దరినీ ముచ్చటగా మూడోసారి జంటగా పెట్టి సినిమా తీయాలని కొందరు నిర్మాతలు ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ మిస్టర్ ఫర్ ఫెక్ట్ రిలీజ్ కి ముందే తదుపరి చేయబోయే రెండు సినిమాలకి కమిట్ అయిన ప్రభాస్ డేట్లు దొరకడంలేదు. దాంతో ఈ హాట్ హిట్ ఫెయిర్ ని మళ్లీ తెర మీద చూడాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు. అన్నట్టు దిల్ రాజు కూడా ఎన్నడూ లేనిది బృందావనం అయిన వెంటనే మిస్టర్ ఫర్ ఫెక్ట్ కాజల్ ని కథానాయికగా పెట్టుకుని వరుస విజయాలు సాధించాడు. త్వరలో మళ్లీ ఆమెతో మరో సినిమా తీయాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు..

English summary
Kajal Agarwal after pairing with hit movie Darling with Prabhas and now again success with Mr Perfect movie, this pair had become a hit pair in tollywood. In this issue this Punjabi girl is so happy. With Darling, Brindavanam and Mr. Perfect movies, Kajal Agarwal has become the most bankable star of Tollywood. Kajal Agarwal also will be again back with Prabhas shortly with other movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu