»   » హాట్, సెక్సీ, ఐటంలా చూస్తున్నారు... నా కొడుకును హాస్టల్‌లో చేర్చా: జ్యోతి

హాట్, సెక్సీ, ఐటంలా చూస్తున్నారు... నా కొడుకును హాస్టల్‌లో చేర్చా: జ్యోతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో 'బిగ్ బాస్' ఆదివారం గ్రాండ్‌గా ప్రారంభం అయింది. ఇందులో అవకాశం దక్కించుకున్న వారిలో తెలుగు నటి జ్యోతి కూడా ఉన్నారు. బిగ్ బాస్ ఇంట్లోకి ప్రవేశించే ముందు ఆమె ఎన్టీఆర్ మూవీ జనతా గ్యారేజ్ చిత్రంలోని 'పక్కా లోకల్' పాటకు డాన్స్ ఫెర్ఫార్మెన్స్ చేసి అలరించారు.

బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే ముందు ఆమె తన గురించి తాను పరిచయం చేసుకున్నారు. మీ గురించి ఒక్క మాటలో చెప్పండి అని ఎన్టీఆర్ ప్రశ్నించగా.... తానొక మంచి హ్యూమన్ బీయింగ్ అని, అంత కంటే ముందు మంచి 'అమ్మ'ను అని తెలిపారు.

హాట్, ఐటం, సెక్సీ ఇలా చూస్తున్నారు

హాట్, ఐటం, సెక్సీ ఇలా చూస్తున్నారు

నేను ఇప్పటి వరకు సినిమాల్లో చేసిన క్యారెక్టర్లను బట్టి నన్ను అంతా హాట్, ఐటం, సెక్సీ ఇలా చూస్తున్నారు. కానీ నిజ జీవితంలో నేనే పూర్తిగా భిన్నంగా ఉంటాను. తానేంటో బిగ్ బాస్ ద్వారా నిరూపించుకుంటాను అని ఆమె అన్నారు.

బిగ్ బాస్ కోసం కొడుకును హాస్టల్‌లో చేర్చా

బిగ్ బాస్ కోసం కొడుకును హాస్టల్‌లో చేర్చా

బిగ్ బాస్ ఇంట్లో 70 రోజుల పాటు ఉండాల్సి వస్తుంది కాబట్టి నా కొడుకును చూసుకోవడానికి ఇంటో ఎవరూ ఉండరు. అందుకే హాస్టల్‌లో చేర్చినట్లు జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తన కుమారుడిని ఎన్టీఆర్‌కు పరిచయం చేశారు.

Bigg Boss Telugu: NTR Warning To DhanRaj
రూల్స్ క్రాస్ చేశావ్, గెట్ ఔట్... బిగ్‌బాస్ షోలో ధన్ రాజ్ మీద ఎన్టీఆర్ ఆగ్రహం!

రూల్స్ క్రాస్ చేశావ్, గెట్ ఔట్... బిగ్‌బాస్ షోలో ధన్ రాజ్ మీద ఎన్టీఆర్ ఆగ్రహం!

రూల్స్ క్రాస్ చేశావ్, గెట్ ఔట్... బిగ్‌బాస్ షోలో ధన్ రాజ్ మీద ఎన్టీఆర్ ఆగ్రహం చేసిన సంఘటన ఆసక్తికరంగా ఉంది. అసలు ధనరాజ్ ఏం చేశాడు? ఎన్టీఆర్ ఎందుకు అలా ప్రవర్తించాల్సి వచ్చిందో తెలిస్తే మీరూ నవ్వుకుంటారు.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

తాళం వేసిన ఎన్టీఆర్: బిగ్ బాస్ ఇంటి నియమాలు అతిక్రమిస్తే కఠిన శిక్ష!

తాళం వేసిన ఎన్టీఆర్: బిగ్ బాస్ ఇంటి నియమాలు అతిక్రమిస్తే కఠిన శిక్ష!

బిగ్ బాస్ షోలో పోటీ దారులందరినీ ఇంట్లోకి ప్రవేశ పెట్టిన అనంతరం ఎన్టీఆర్ బిగ్ బాస్ హౌస్‌కు తాళం వేశారు. అనంతరం ఇంటి సభ్యులకు మైక్ ద్వారా నియమనిబంధనలు వివరించారు బిగ్ బాస్.

బిగ్ బాస్ నియమనిబంధనల కోసం క్లిక్ చేయండి

English summary
"I will prove my real character with Bigg Boss" actress Jyothi said. She acted in films like Chitrangada, Oh My God, Arddhanaari, Bhadram Be Careful Brotheru, Sahasam Seyyara Dimbaka, Father, Kevvu Keka, Oh My Love and Ranga The Donga. She is waiting for the release of Gola Gola and Prematho Nuvvu Vastavani.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu