»   »  ఐఫా 2017: ఆ వివాదాస్పద చిత్రానికే అవార్డుల పంట (అవార్డ్స్ లిస్ట్)

ఐఫా 2017: ఆ వివాదాస్పద చిత్రానికే అవార్డుల పంట (అవార్డ్స్ లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

18వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల కార్యక్రమం న్యూయార్క్ లో అట్టహాసంగా జరిగింది. బాలీవుడ్ చిత్రసీమకు సంబంధించి ప్రతి ఏటా జరిగే ఈ అవార్డుల వేడుక ఈ ఏడాది కూడా గ్రాండ్‌గా సాగింది.

బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు, ప్రముఖ నటీనటుల రాకతో ఐఫా ఉత్సవం సరికొత్త రంగుల సినీ ప్రపంచాన్ని తలపించింది. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, మీరా రాజ్ పుత్, సోనాక్షీ సిన్హా, కరణ్ జోహార్, సైఫ్ అలీ ఖాన్ ఇలా స్టార్స్ అంతా ఒకే చోట చేరి సందడి చేశారు. స్టార్స్ చేసిన స్టేజ్ పెర్ఫార్మెన్స్ సభికులను ఆకట్టుకుంది.

ఉత్తమ చిత్రం నీర్జా

ఉత్తమ చిత్రం నీర్జా

ఉత్తమ నటుడు : షాహిద్ కపూర్ (ఉడ్తా పంజాబ్)

ఉత్తమ నటి : ఆలియా భట్ (ఉడ్తా పంజాబ్)
ఉత్తమ దర్శకుడు : అనిరుధ్ రాయ్ చౌదరి (పింక్)

ఉత్తమ సహాయ నటులు

ఉత్తమ సహాయ నటులు

ఉత్తమ సహాయ నటి : షబానా అజ్మీ (నీర్జా)

ఉత్తమ సహాయ నటుడు : అనుపమ్ ఖేర్ (ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ)
ఉత్తమ తొలి చిత్ర నటి : దిశా పటానీ (ఎంఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ)
ఉత్తమ తొలి చిత్ర నటుడు : దల్జిత్ దోసాంజ్ (ఉడ్తా పంజాబ్)

బెస్ట్ యాక్టర్ ఇన్ కామిక్ రోల్

బెస్ట్ యాక్టర్ ఇన్ కామిక్ రోల్

బెస్ట్ యాక్టర్ ఇన్ కామిక్ రోల్ : వరుణ్ ధావన్ (డిష్యూం)

మంత్రా స్టయిల్ ఐకాన్ అవార్డు : ఆలియా భట్
ఐఫా ఉమన్ ఆఫ్ ది ఇయర్ : తాప్సీ

ఉత్తమ సంగీతం, గాయకులు

ఉత్తమ సంగీతం, గాయకులు

ఉత్తమ సంగీత దర్శకుడు : ప్రీతమ్ (ఏ దిల్ హై ముష్కిల్)

ఉత్తమ పాటల రచయిత : అమితాబ్ భట్టాచార్య (చన్నా మేరీ యా - ఏ దిల్ హై ముష్కిల్)
ఉత్తమ గాయకుడు : అమిత్ మిశ్రా (ఏ దిల్ హై ముష్కిల్)
ఉత్తమ గాయని : కనికా కపూర్ (ఉడ్తా పంజాబ్), తులసీ కుమార్ (ఎయిర్ లిఫ్ట్)

English summary
The 18th edition of the International Indian Film Academy Awards was held in New York on July 15. Bollywood celebrities like Salman Khan, Katrina Kaif, Shahid Kapoor along with his wife Mira Rajput, Alia Bhatt, Sonakshi Sinha and Varun Dhawan attended the grand event to celebrate the success of movies from last year.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu