»   » బెస్ట్ ఫిల్మ్ ‘బాహుబలి’, ఉత్తమ నటుడు మహేష్ (అవార్డ్స్ లిస్ట్)

బెస్ట్ ఫిల్మ్ ‘బాహుబలి’, ఉత్తమ నటుడు మహేష్ (అవార్డ్స్ లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం చిత్రసీమలకు సంబంధించి రెండు రోజుల పాటు హైదరాబాద్ లో జరిగిన ‘ఐఫా ఉత్సవం 2016' సోమవారం గ్రాండ్ గా ముగిసింది. ఈ అవార్డుల వేడుకలో తెలుగు విభాగానికి సంబంధించి ‘బాహుబలి', ‘శ్రీమంతుడు' చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి.

మొత్తం 12 విభాగాలకు గాను... ఆరు అవార్డులు ‘శ్రీమంతుడు' చిత్రానికి, ఐదు అవార్డులు ‘బాహుబలి' చిత్రానికి, ఒకటి భలే భలే మగాడివోయ్ చిత్రానికి దక్కాయి. ఉత్తమ చిత్రం అవార్డు బాహుబలి చిత్రానికి దక్కగా...ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన రాజమౌళి ఉత్తమ దర్శకత్వం అవార్డు దక్కించుకున్నారు. శ్రీమంతుడు చిత్రానికి గాను మహేష్ బాబు ఉత్తమ నటుడిగా, శృతి హాసన్ ఉత్తమ నటిగా ఎంపికయింది.


Also Read: ఐఫా అవార్డ్స్ ఉత్సవం: తారల స్టైల్ అదిరింది (ఫోటోస్)


వార్డులకు సంబంధించిన పూర్తి లిస్ట్...


ఉత్తమ చిత్రం: బాహుబలి
ఉత్తమ దర్శకుడు: రాజమౌళి(బాహుబలి)
ఉత్తమ నటుడు: మహేష్ బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ నటి: శృతి హాసన్ (శ్రీమంతుడు)
ఉత్తమ సహాయ నటుడు: జగపతి బాబు(శ్రీమంతుడు)
ఉత్తమ సహాయ నటి రమ్య కృష్ణ (బాహుబలి)
ఉత్తమ హాస్య నటుడు: వెన్నెల కిషోర్ (భలే భలే మగాడివోయ్)
ఉత్తమ ప్రతినాయుడు: రానా దగ్గుబాటి (బాహుబలి)
ఉత్తమ సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ (శ్రీమంతుడు)
ఉత్తమ లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి (శ్రీమంతుడు)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సాగర్ (శ్రీమంతుడు)
ఉత్తమ నపథ్య గాయని: సత్య యామిని (బాహుబలి)


స్లైడ్ షోలో...


ఉత్తమ నటుడు మహేష్ బాబు

ఉత్తమ నటుడు మహేష్ బాబు

శ్రీమంతుడు చిత్రానికి గాను ఉత్తమ నటుడు అవార్డు అందుకుంటున్న మహేష్ బాబు.


ఉత్తమ చిత్రం బాహుబలి

ఉత్తమ చిత్రం బాహుబలి

బాహుబలి చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు దక్కింది. అవార్డు అందుకుంటున్న నిర్మాతలు దేవినేని ప్రసాద్, రాఘవేంద్రరావు


శృతి హాసన్

శృతి హాసన్

శ్రీమంతుడు చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు అందుకుంటున్న శృతి హాసన్.


మహేష్ బాబు దంపతులు

మహేష్ బాబు దంపతులు

ఐపా అవార్డుల వేడుకలో మహేష్ బాబు దంపతులుEnglish summary
Hyderabad, January 26, 2016: The biggest celebration of South Indian cinema, the Fortune Sunflower Oil IIFA UTSAVAM co-powered by GIONEE smartphone and Renault- Passion for Life was a splendid event that witnessed the coming together of the biggest superstars of the Telugu and Kannada Film Industries on 25th January 2016. With some of the year’s biggest films taking home the prestigious awards, the evening came alive as some of the most prolific names in the South Indian film industry came together to revel in the success of Telugu and Kannada Cinema in 2015.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu