twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇళయరాజా బర్త్ డే: అద్భుతమైన బాణీలు.. సంగీత ప్రియుల గుండెల్లో తకిట తధిమి

    By Rajababu
    |

    లయ రాజా ఇళయరాజా సంగీతం అంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి కాదేమో. సూర్యుడు అస్తమించిన సంగీత సామ్రాజ్యంలో ఎక్కడో ఓ చోట ఇళయ రాజా సంగీతం, పాటలు వినిపిస్తునే ఉంటాయి. భాషలు, ప్రాంతాలకతీతంగా ఇళయరాజా సంగీతాన్ని సంగీత ప్రియులు ఆస్వాదిస్తుంటారు. సంగీత సాగరంలో ఆయన ఎన్నో ఆవిష్కరణలకు నాంది పలికారు.

    అత్యంత సాంకేతిక పరిజ్క్షానంతో ఆయన సమకూర్చిన బాణీలు విశేష సంఖ్యలో అభిమానులు సంపాదించిపెట్టాయి. ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నం ఓ సారి ఏమన్నారంటే.. ఇళయరాజా ఒకసారి సన్నివేశాన్ని చూసిన వెనువెంటనే తనవద్ద ఉన్న సహాయకులకు, వాయిద్యకారులకు బాణీలు చెప్పడం మొదలు పెడతారు, వెంటనే వారంతా తమ తమ సూచనలను తీసుకుని వాయిద్యాల వద్దకు వెళ్తారు అని అన్నారు. అలాంటి దిగ్గజ సంగీత దర్శకులు ఇళయరాజా జన్మదినం జూన్ 2వ తేదీ. ఈ సందర్భంగా ఇళయరాజా అందించిన పాటల జాబితా మీకోసం..

    సంగీత ప్రియుల గుండెల్లో గిలిగింతలు

    సంగీత ప్రియుల గుండెల్లో గిలిగింతలు

    హల్లో ‘మై రీటా.. ఏమైంది నీ మాట' (వయసు పిలిచింది),
    ‘ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గ (వయసు పిలిచింది)',
    ‘నువ్వడిగింది ఏనాడైనా లేదంటానా (వయసు పిలిచింది)'
    నా పరువం.. నీ కోసం' (యుగంధర్)
    అలలు కలలు ఎగిసి (సీతాకోక చిలుక)
    సాగర సంగమమే (సీతాకోక చిలుక)

    హృదయపు పొరల్లో

    హృదయపు పొరల్లో

    సాగర సంగమం చిత్రంలో

    ఓ నమో:శివయా (సాగర సంగమం)
    తకిట తధిమి.. తకిట తదిమి తందాన.. (సాగర సంగమం)
    వే.. వేయి గోపాల (సాగర సంగమం)
    ఎదలో లయ (అన్వేషణ)
    ఏవేవో కలలు కన్నాను... (జ్వాలా)

    మదిని దోచుకొన్న ఆణిముత్యాలు

    మదిని దోచుకొన్న ఆణిముత్యాలు

    ప్రియా ప్రియతమా (ఆలాపన)

    జాబిల్లి కోసం ఆకాశమల్లే (మంచి మనసులు)
    చుక్కల్లో తోచావే (నిరీక్షణ)
    ఆకాశం.. ఏనాటిదో (నిరీక్షణ)
    మనసున మొలిచిన సరిగమలే (సంకీర్తన)

     భగ్న ప్రేమికుల కోసం

    భగ్న ప్రేమికుల కోసం

    అదే నీవు.. అదే నేను (అభినందన)
    ఎదుట నీవే.. ఎదలోనా నీవే (అభినందన)
    ప్రేమ ఎంత మధురం (అభినందన)
    ప్రేమ లేదని.. ప్రేమించ లేదని (అభినందన)

     గిలిగింతలు పెట్టే గీతాలు

    గిలిగింతలు పెట్టే గీతాలు

    నిన్ను కోరి వర్ణం (ఘర్షణ)

    రాజాలో లేత వెన్నెలే (ఘర్షణ)
    ఒక బృందావనం.. సోయగం (ఘర్షణ)
    నమ్మకు నమ్మకు ఈ రేయిని (రుద్రవీణ)
    తరలిరాదా తనే వసంతం (రుద్రవీణ)
    జానవులే నెరజానవులే (ఆదిత్య 369)
    బలపం పట్టి భామ ఒడిలో (బొబ్బిలి రాజా)

    సంగీత ప్రియులకు తియ్యని దెబ్బ

    సంగీత ప్రియులకు తియ్యని దెబ్బ

    అబ్బనీ తీయని దెబ్బ (జగదేక వీరుడు అతిలోక సుందరి)

    బాటనీ పాఠం ఉంది.. మ్యాటనీ ఆట (శివ)
    హలో గురూ ప్రేమ కోసమేరా (నిర్ణయం)
    స్వాతి చినుకు సందే వేళలో (ఆఖరి పోరాటం)

    English summary
    Ilaiyaraaja born 2 June 1943 as Gnanathesikan. He is an Indian film composer, singer, songwriter, instrumentalist, orchestrator, conductor-arranger and lyricist who works in the Indian Film Industry, predominantly in Tamil. Widely regarded as one of the greatest Indian music composers, he is credited for introducing western musical sensibilities in the Indian musical mainstream.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X