»   »  ఇలియానా కూడా ఈ రోజే పుట్టిందట

ఇలియానా కూడా ఈ రోజే పుట్టిందట

Posted By:
Subscribe to Filmibeat Telugu
కొన్ని సినిమాలలోనే నటించి కోటి రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఇలియానా గురువారం (నవంబర్ 1న) తన 21వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటోంది. ముంబైలో తన జన్మ దినోత్సవాన్ని ఇలియానా జరుపుకుంటోంది. ఈ రోజే పుట్టిన ఐశ్వర్యారాయ్ ఆగ్రాలో తన జన్మదినాన్ని జరుపుకుంటుంటే ఇలియానా మాత్రం తన సొంతింట్లో జరపుకుంటోంది. ప్రస్తుతం జల్సా సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఇలియానా ఈ మధ్యనే తరుణ్ హీరోగా రూపొందుతున్న సినిమాలోనూ నటిస్తోంది. మనం కూడా హ్యాపీ భర్త్ డే ఇలియానాకు చెబుదామా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X