»   » ఇలియానా 15 నిమిషాల్లో ఓకే చేస్తే..ప్రేక్షకులు రెండు గంటల్లో

ఇలియానా 15 నిమిషాల్లో ఓకే చేస్తే..ప్రేక్షకులు రెండు గంటల్లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆయన స్టోరీలైన్ చెప్పగానే నాకు బాగా నచ్చింది. మరో ఆలోచన చేయకుండా స్క్రిప్టు విన్న 15 నిమిషాల్లో సినిమా చేయడానికి ఒప్పుకున్నా' అంటూ' నేను నా రాక్షసి' చెప్పుకొచ్చింది ఇలియానా. మొన్న శుక్రవారమే ఆమె నటించిన 'నేను నా రాక్షసి' సినిమా విడుదలైంది. ఈ చిత్రం మొదటి షోకే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆమె మాత్రం హిట్టైందంటూ ఇలా ఇంటర్వూలు ఇస్తోంది. అలాగే 'పూరీ ఈ సినిమా కథ చెబుతాను అనగానే చాలా సంతోషం వేసింది. చాలా కాలం తరువాత ఆయన దర్శకత్వంలో నటించే ఛాన్స్ వచ్చింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండటంతో సంతోషంగా ఉంది అంది. ఇక ఈ ఏడాది 'శక్తి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినమా కూడా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఇలియానా 'బర్ఫీ' అనే హిందీ చిత్రంలోనూ, 'త్రీ ఇడియట్స్' తమిళ రీమేక్ లో నటిస్తోంది.

English summary
Puri Jagannath and Ileana's Nenu Naa Rakshasi was released on 29th April and the film is running with Flop talk. Puri and Ileana are in shock and are in finding the reason.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu