»   » ఆ సినిమా తర్వాత ఇలియానా కెరీర్ క్లోజ్ అయిపోనట్లేనా?

ఆ సినిమా తర్వాత ఇలియానా కెరీర్ క్లోజ్ అయిపోనట్లేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హాట్ స్టార్ ఇలియానా కి అసలే రోజులు బాగోలేదు.ఏ సినిమా లో యాక్ట్ చేసినా ఆ సినిమా మటాష్ అయిపోతోంది.అయితే ఆమెనే మటాష్ చేసే సినిమా శంకర్ 'త్రీ ఇడియట్స్‌' రీమేక్ అంటున్నారు.అదేంటి శంకర్ వంటి గొప్ప దర్శకుడు సినిమా గురించి ఆ కామెంట్ అంటే..ఆ సినిమా హిట్టయినా హీరోయిన్ గా ఆమె కెరీర్ ఫేడవుట్ అవుతుందని తమిళ పత్రికలు రాస్తున్నాయి. దానికి రీజన్స్ చూపుతూ చరిత్రను తవ్వుతున్నారు.

గతంలో జెంటిల్ మెన్ సినిమాలో చేసిన మధుబాల , ఆ తర్వాత ప్రేమికుడు లో చేసిన నగ్మా, భారతీయుడు లో చేసిన మనీషా కొయరాలా, అపరిచితుడు లో చేసిన సదా ల పరిస్ధితి ఏమిటి అంటున్నారు. వారంతా ఆయన సినిమాల్లో నటించగానే తర్వాత కెరీర్ అనేది లేకుండా పోతుందని,ఇప్పుడదే ఇలియానాకు జరగబోతోందని చెప్తున్నారు.అయితే ఇలియానా మాత్రం శంకర్‌ లాంటి దర్శకుడిని ఇంత వరకూ చూళ్లేదని తెగ పొగిడేస్తోంది అదీ సంగతి.

English summary
Actors Vijay and Ileana have never been paired together with each other in a film so far. Director Shankar’s Nanban, the official remake of three idiots, will have Ileana playing opposite Vijay who plays on of the three idiots.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu