»   » వరుస ఫ్లాపులతో చేసేదిలేక బన్నీతో కమిటైపోయిన హీరోయిన్...!?

వరుస ఫ్లాపులతో చేసేదిలేక బన్నీతో కమిటైపోయిన హీరోయిన్...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఖలేజ' సినిమా తర్వాత దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతవరకు ఏ ప్రాజక్టు చేబట్టలేదు. వెంకటేష్ తో ఒక సినిమా చేస్తున్నాడంటూ, పవన్ కల్యాణ్ తో ఒక సినిమా అంటూ, రామ్ చరణ్ తో మరో సినిమా... అంటూ వార్తలొచ్చాయి తప్పితే, ఏదీ స్టార్ట్ కాలేదు. చివరికిప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడనేది లేటెస్ట్ న్యూస్. గతంలో అల్లు అర్జున్ తో 'దేశముదురు', 'వరుడు' సినిమాలను నిర్మించిన డీవీవీ దానయ్య యూనివెర్సల్ మీడియా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

వరుస ప్లాప్ లతో నిరాశలో ఉన్న ఇలియానాను తాజాగా అల్లు అర్జున్ సరసన నటించే అవకాశం వరించిందని తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని ఇలియానా కన్ ఫార్మ్ చేయడంలేదు. ఆ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఇలియానా ఈ సినిమా గురించి బయట మాట్లాడాలని అనుకుంటోందని సమాచారం.

English summary
Ileana, who is facing troubles with continuous flops in Telugu is likely to pair up with Allu Arjun. It is heard that Stylish Star given green signal for Trivikram Srinivas for his next film. Danayya is producing the film and Ileana is likely to play the female lead role in the film. But neither Ileana nor Film Makers are confirming the news. We have to wait until Film makers make a official announcement about Ileana presence in the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu