»   » అది నా నిర్మాతకూ, నాకూ మధ్య ఉండే సీక్రెట్...ఇలియానా

అది నా నిర్మాతకూ, నాకూ మధ్య ఉండే సీక్రెట్...ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

'నా చిత్రాల గురించి అడగండి చెబుతాను. కానీ నా రెమ్యునేషన్ గురించి ఎందుకు అడుగుతారు? ఇది నా నిర్మాతకూ, నాకూ మధ్య రహస్యంగా వుండవలసిన అంశం. దీనిని ఎందుకు బయిటపెడతారు" అంటూ ఇలియానా రీసెంట్ గా తనను కలిసిన మీడియాను ఎదురు ప్రశ్నించింది. మీరు సినిమాకు కోటిన్నర ఛార్జ్ చేస్తున్నారట అని అడిగిన మీడియాకు అలా సమాధానం చెప్పింది. ప్రస్తుతం తెలుగులో ఎన్‌ టిఆర్ ‌తో 'శక్తి", రానాతో 'నేను నా రాక్షసి" తో పాటు పవన్‌ కళ్యాణ్ ‌తో మరో సినిమాలోనూ చేస్తేంది. 'నేను నా రాక్షసి" ని మోడ్రన్ టచ్ ఉన్న విభిన్నమైన ప్రేమ కథగా ఆ చిత్రాన్ని చెప్తున్నారు. రానా..లీడర్ తర్వాత చేస్తున్న ఈ చిత్రం తమిళ, హిందీ బాషల కోసం కూడా టార్గెట్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu