»   » ఐశ్వర్యారాయ్..దుబాయిలో కట్టుకున్న లావిష్ హౌస్ (లోపల ఫొటోలు)

ఐశ్వర్యారాయ్..దుబాయిలో కట్టుకున్న లావిష్ హౌస్ (లోపల ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ కు దుబాయి కు మంచి అనుబంధం ఉంది. వారు ముంబై తర్వాత దుబాయి ని ముంబైలా ఫీలవుతూంటారు. అందుకే తమ సినిమా కార్యక్రమాలు మాత్రమే కాక షూటింగ్ లు సైతం దుబాయిలో పెట్టుకుంటూంటారు. ఇక కాస్త గ్యాప్ వస్తే దుబాయి వెళ్లి సేద తీరుతూంటారు. చివరకు షాపింగ్ చెయ్యాలన్నా దుబాయి వెళ్లాల్సింది.

ఇలా ప్రతీపనికి దుబాయి వెళ్ళాల్సిరావటంతో అక్కడో ఇల్లు ఉంటే బాగుంటుందని నిర్ణయానికి వచ్చి ప్లాన్ చేసుకుంటున్నారు. అక్కడ సొంత ఇల్లు ఉంటే,వెళ్లిన ప్రతీసారి హోటల్ లో దిగాల్సిన పని ఉండదు. అలాగే షో లు గట్రా చేసేటప్పుడు హోటల్ బిల్లు తీసుకుని, తమ ఇంట్లో ఉంటూ ఆ డబ్బుని జేబులో వేసుకోవచ్చు. ముఖ్యంగా బాలీవుడ్ హీరో,హీరోయిన్స్ కు దుబాయి లో మంచి క్రేజ్ ఉండటంతో అక్కడ ఎక్కువగా ఈ షో బిజినెస్ నడుస్తూంటుంది.

షారూఖ్ ఖాన్ గతంలో దుబాయిలో బుర్జు ఖలీఫాలో కొన్ని సంవత్సరాల క్రితమే ఓ ప్లాట్ కొనుక్కున్నాడు. ఇది ఇన్సైర్ చేసిందో ఏమో కానీ బచ్చన్ ఫ్యామిలీ సైతం...దుబాయిలో ఓ విల్లా ఏర్పాటు చేసుకున్నారు. ఆ విల్లానే ఇప్పుడు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడవచ్చు.

షారూఖ్ దారిలోనే

షారూఖ్ దారిలోనే

బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ దారిలోనే బచ్చన్ ఫ్యామిలీ వెళ్ళాలని ఈ విషయంలో నిర్ణయం తీసుకుంది.

చాలా కాలంక్రితమే

చాలా కాలంక్రితమే

బచ్చన్ ఫ్యామిలీ దుబాయి రియల్ ఎస్టైట్లో చాలా కాలం క్రితమే పెట్టుబడి పెట్టింది.

గర్వంగా

గర్వంగా

ఇప్పుడు తమ విల్లాను చూసుకుని బచ్చన్ దంపతులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఎక్కడంటే

ఎక్కడంటే


ఈ విల్లా ఎక్కడండే...దుబాయి సాంచురి పాల్స్ వద్ద, జుమేరా గోల్ఫ్ ఎస్టేస్ట్ లో

ప్రాజెక్టు డవలప్ చేసింది

ప్రాజెక్టు డవలప్ చేసింది

ఈ ప్రాజెక్టు డవలపర్ పేరు షేక్ హోల్డింగ్, ఇప్పటికి ఇలాంటివి 97 కట్టారు

ట్రెడిషనల్

ట్రెడిషనల్

కాంటంపరిరీగా మాత్రమే కాక ట్రెడిషన్స్ పాటిస్తూ ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేస్తూ కట్టిన విల్లా ఇది.

డవలపర్ ఏమంటాడంటే

డవలపర్ ఏమంటాడంటే

తాము ప్రత్యేకమైన శ్రద్దను ప్రతీ ఇంటి విషయంలో తీసుకోవటమే తన సక్సెస్ అంటున్నారు. అత్యాధునిక పరికరాలు ఈ నిర్మాణంలోనూ, భవంతిలోనూ ఉపయోగించామన్నారు.

అద్బుతంగా

అద్బుతంగా

ఈ విల్లాను చూస్తే చాలా అద్బుతంగా ఫీలవ్వాలనేదే డవలపర్ ఆశయం గాచెప్తన్నాడు

తెగ నచ్చేసింది

తెగ నచ్చేసింది


బచ్చన్ దంపతలుకు ఈ విల్లా తెగ నచ్చేసిందిట.

ఐశ్వర్యదే

ఐశ్వర్యదే

ఈ ప్రపోజల్ ఐశ్వర్యారాయ్ దే అని చెప్తున్నారు. ఆమె పట్టుబడ్డి ఈ విల్లా కోసం శ్రమించిందట

కొంతకాలంగా

కొంతకాలంగా

ఐశ్వర్యారాయ్, అభిషేక్ ఇద్దరూ..ఈ విల్లా విషయమై తరుచుగా దుబాయివెళ్తున్నారు.

ఎక్కువగా

ఎక్కువగా

ఇక ఇక్కడ సొంత విల్లా ఉంది కాబట్టి గ్యాప్ దొరికినప్పుడల్లా అక్కడికి బచ్చన్ ఫ్యామిలీ వెళ్లిరావాలని ఫిక్సయ్యారట

మెయింటినెన్స్

మెయింటినెన్స్

ఆ విల్లా లో నివాసం ఉన్నా లేకున్నా మెయింటినెన్స్ మాత్రం చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందిట

పెరిగే ప్రాపర్టీ

పెరిగే ప్రాపర్టీ

దుబాయి లో ప్రాపర్టీ విలువ పెరిగేదే కానీ తగ్గేది కాదు కాబట్టి పెట్టుబడి విషయంలో కంగారపడలేందంటున్నారు

ఎక్కువ

ఎక్కువ

ఇంత ఎమౌంట్ అనేది రివీల్ చేయలేదు కానీ ఇందుకోసం బాగానే ఐశ్వర్య దంపతులు వెచ్చించినట్లు బాలీవుడ్ సమాచారం.

అమితాబ్ కు

అమితాబ్ కు

అమితాబ్, జయ బచ్చన్ లు కూడా ఈవిల్లాను చూసి వచ్చారట. వారికి బాగా నచ్చిందిట

ఆరాధ్య

ఆరాధ్య


తమ ముద్దుల కుమార్తె ఆరాధ్య ఈ విల్లాలో యువరాణిలా చక్కర్లు కొడుతోందని మురసిపోతున్నారు

స్టేటస్ సింబల్

స్టేటస్ సింబల్

దుబాయి లో ఇల్లు ఉండటం బాలీవుడ్ కు స్టేటస్ సింబల్ గా మారుతోంది. ఇంకా ఎంతమంది అక్కడికి షిప్ట్ అవుతారో చూడాలి.

English summary
Following in the footsteps of Shah Rukh Khan , Bollywood's Badshaah, Aishwarya Rai Bachchan and Abhisekh Bachchan have also invested in Dubai real estate and have now become the proud owners of a gorgeous sprawling villa in Dubai' s Sanctuary Falls in Jumeirah Golf Estates.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu