»   » ఇన్ సైడ్ ఫొటోలు : 4 కోట్ల షారూఖ్ ఖాన్ వ్యానిటీ వ్యాన్

ఇన్ సైడ్ ఫొటోలు : 4 కోట్ల షారూఖ్ ఖాన్ వ్యానిటీ వ్యాన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: షారూఖ్ ఖాన్ కొత్తగా ఓ వ్యానెటీ వ్యాన్ కొనుక్కున్నారు. ఈ వ్యానెటీ వ్యాన్ లోపల చాలా లగ్జరీ గా ఉంది. ఇది చూస్తే షాక్ అవుతాం. అంత గొప్పగా ఉంటుంది. B9R వాల్వో బస్ ఇది. ఈ వ్యాన్ ని డిసీ డిజైనింగ్ స్టూడియోవారు నాలుగు కోట్ల ఖరీదుతో రెడీ చేసి అందించారు. ఈ వ్యాన్ కు చెందిన కొన్ని ఫొటోలు చూడండి. మీరే వావ్ అంటారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ వ్యాన్ 280 స్క్వేర్ ఫిట్ లతో ఓ బెడ్ రూమ్, ఓ బాత్ రూం, ఓ మీటింగ్ , ఫైనల్ గా ఓ మేకప్ రూమ్ ఉన్నాయి లోపల. ఈ వ్యాన్ ని షారూఖ్ ఖాన్ ఆలోచనల మేరకు సిద్దం చేసారు. హైడ్రాలిక్ సిస్టం తో నడిచే ఈ వ్యాన్ లోపల విశాలంగా ఉంది.

ఇంకా షారూఖ్ ... గాడ్జెట్ ఫ్రీక్ కావటంతో లోపల వైఫే, ఆపిల్ టీవి అన్ని రూమ్ లోనూ పెట్టారు. అలాగే నాలుగు వేల వాట్స్ సౌండ్ సిస్టం ఉంది. అలాగే శాటిలైట్ కనెక్షన్స్ అన్ని టీవిలకు ఉంది. ఇక కిచెన్ లో మైక్రోవేవ్ తో బిల్డ్ చేసి ఉంది. టచ్ కంట్రోల్ లైటింగ్, హీటింగ్, కూలింగ్ సిస్టం అన్ని ఉన్నాయి. ఈ వ్యాన్ తయారికై 45 రోజులు పట్టింది.

స్లైడ్ షోలో వ్యాన్ లోపల ఫొటోలు

B9R వాల్వో బస్

B9R వాల్వో బస్

షారూఖ్ ఖాన్ వ్యానిటి వ్యాన్ ఇప్పుడు ఇలా B9R వాల్వో బస్ గా మారింది

బయిటకు ఇలా

బయిటకు ఇలా

షారూఖ్ ఖాన్ బ్రాండ్ న్యూ వ్యానిటీ వ్యాన్ ..ని డిసి డిజైన్ స్టూడియో వారు డిజైన్ చేసారు

లోపల అంతా

లోపల అంతా

లోపల భాగం అంతా పూర్తి అడ్వాన్సెడ్ టెక్నాలిజీ తో సిద్దం చేసారు

ఉడెన్ రూఫ్

ఉడెన్ రూఫ్

గ్లాస్ ఫ్లోర్, వుడెన్ రూఫ్ ఈ వ్యాన్ స్పెషాలిటి. లోపల భాగం 280 స్వేర్ ఫీట్ ఉంది

బాగా పెంచారు

బాగా పెంచారు

గతంలో ఉండే వ్యాన్ సైజ్ ఈ సారి చాలా పెంచి చేసారు.

బాత్ రూం

బాత్ రూం

వ్యానిటీ వ్యాన్ లోపల బాత్ రూం ఇలా ఉంటుంది

 వాష్ రూం

వాష్ రూం

వ్యాన్ లోపల క్లాసీ వాష్ రూం ఉంది.

గాడ్జెట్స్

గాడ్జెట్స్

లోపల భాగం అంతా ఆధునాతనమైన గాడ్జెట్స్ తో నిండి ఉంది

మీటింగ్ రూం

మీటింగ్ రూం

లోపల చక్కటి మీటింగ్ రూం ఉంది

పాతది

పాతది

షారూఖ్ పాత వ్యానెటీ వ్యాన్ ఇలా ఉండేది

గతంలో

గతంలో

పాత వ్యానెటీ వ్యాన్ లో ఉడెన్ ఫ్లోర్ ఉంటే ఇప్పుడు గ్లాస్ ఫ్లోర్ ఉంది

పాతదే రేటు ఎక్కువ

పాతదే రేటు ఎక్కువ

షారూఖ్ పాత వ్యానెటీ వ్యాన్ రేటు ఐదు కోట్లు..ఇప్పటి వ్యాన్ కాస్ట్ 4 కోట్లు.

English summary
Shahrukh Khan's brand new vanity van is just top notch and breathtaking, the inside pics of this luxury van will surely take your breath away. The actor's new vanity van, a B9R Volvo bus transformed by DC Design Studio costed a whopping Rs 4 crore. The actor apparently gave a simple brief of sci-fi look and the studio has done a fab job keeping that in mind.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu