»   » మహేష్ బాబు, కృష్ణ కు సంభందించి ఆసక్తికరమైన వార్తా!

మహేష్ బాబు, కృష్ణ కు సంభందించి ఆసక్తికరమైన వార్తా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారి అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో కైరాఅద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా డివివి దానయ్య నిర్మించారు. సినిమా కు సంభందించిన పాటలు, ట్రైలర్ బాగుండడంతో సినిమాపై హోప్స్ ఉన్నాయి.

ఈ సినిమా కు సంభందించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ తెలిసింది. వివరాల్లోకి వెళ్ళితే.. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ముఖ్యమంత్రి సినిమా 1984 లో విడుదల అయ్యింది. దాదాపు 34 ఏళ్ల తరువాత మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా విడుదల కాబోతుండడం విశేషం.

intersting news about mahesh babu and krishna

ఇటీవల ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ మహేష్ బాబు తల్లి పుట్టినరోజున భరత్ నే నేను విడుదల కాబోతుండడం విశేషమని చెప్పడం జరిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మహేష్ బాబు మాట్లాడుతూ మా అమ్మ పుట్టినరోజు నేను ఆమెకు ఇచ్చే కానుకగా భావిస్తానని చెప్పారు.

English summary
bharath ane nenu film coming theaters on april 20. fans are confident about this film. 34 years back krishna acted as cm in cm role in mukhyamantri film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X