Just In
Don't Miss!
- News
ముక్కనుమ అంటే ఏమిటి..? ఈ పండగ విశిష్టత ఏంటి..?
- Lifestyle
శనివారం దినఫలాలు : మకర రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది...!
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
చిరంజీవి మామతో పవన్ కళ్యాణ్ కి ఇంటర్ లింకా...!?
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'లవ్ ఆజ్ కల్" చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు నేటివిటీకి అనుగుణంగా 'లవ్ ఆజ్ కల్ చిత్రానికి పలు మార్సులుచేర్సులు చేసి త్రివిక్రమ్ కథను అద్భుతంగా మలిచాడని నిర్మాత గణేష్ బాబు సంబరపడుతున్నాడు. ఇందులో పవన్ సరసన హీరోయిన్లుగా త్రిష, క్రితీ కర్సందా నటిస్తుండగా మరోహీయిన్ ఎంపిక ఇంకా జరుగుతోంది. అలాగే హిందీలో రిషికపూర్ చేసిన పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఏ నిర్ణయానికీ రాలేకపోతున్నారు.
'లవ్ ఆజ్ కల్" లో రిషి కపూర్ తన లవ్ స్టోరీ చెబుతుంటే అతని ప్లాష్ బ్యాక్ లోను సైఫ్ అలీఖాన్ నే చూపిస్తారు. అలాగే ఇక్కడా పవన్ కళ్యాణ్ రెండు గెటప్స్ లో కనిపిస్తాడు. అయితే రిషి కపూర్ గా ఎవరిని తీసుకోవాలనేదే ఇప్పడు ప్రశ్నార్థకంగా మారింది. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ తో అది ఇంటర్ లింక్ అయ్యే క్యారెక్టర్ కనుక అందుకు తగ్గ ఇమేజ్ వున్న నటుడి కోసం అన్వేషిస్తున్నారని తెలిసింది. అయితే అందుకు పరేష్ రావల్ సూట్ అవుతారని, చిరంజీవికి మామగా శంకర దాదా యం బి బి యస్ లో తన నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండుపోయారనేది నిర్విదాంశం. ఈ సినిమాని సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేసి వచ్చే మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.