»   » త్రాగుడు మ్యాటర్‌లో శ్రియకి వర్మ సపోర్టు

త్రాగుడు మ్యాటర్‌లో శ్రియకి వర్మ సపోర్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

పెళ్ళిళ్ళు పద్దెనిమిదేళ్ళకే చేసుకోవచ్చు. ఓటు హక్కు పద్దినిమేదేళ్ళకే వస్తుంది. కానీ త్రాగే వయస్సు మాత్రం రాదా అంటూ రీసెంట్ గా శ్రియ కామెంట్ చేసి మీడియాలో అల్లరి అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మ్యాటర్ ని సమర్దిస్తున్నట్లు గా వర్మ ట్వీట్ చేసారు. గవర్నమెంట్ పెళ్ళి కి ఎల్జిబులిటీ వయస్సు 18 అయినప్పుడు..త్రాగుడుకి ఎల్జిబులిటి వయస్సు 25 అని పెడితే..ఎలా..పెళ్లి అయిన తర్వాత మొదట ఏడేళ్ళు ఎలా త్రాగకుండా మ్యానేజ్ చేయాలి అని ప్రశ్నిస్తూ చమత్కరించారు. రీసెంట్ గా మహారాష్ట్ర్ర గవర్నమెంట్ లీగల్ గా త్రాగుడు వయస్సును పాతికేళ్ళకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దానిపై అందరూ ఇలా స్పందిస్తున్నారు.

English summary
Rgv tweeted as...if marriage age is 18 nd drinking age is 25 can the damn government tell us how to survive the first 7 years of Marriage?
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu