»   »  పవన్ కళ్యాణ్ ఎక్కడికీ రాడు... కొత్త సినిమా ప్రకటణలు కూడా లేవు.. ఈసారికూడా షరా మామూలే

పవన్ కళ్యాణ్ ఎక్కడికీ రాడు... కొత్త సినిమా ప్రకటణలు కూడా లేవు.. ఈసారికూడా షరా మామూలే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరోగానే కాకుండా తన సొంత యాట్టిట్యూడ్ వల్ల కూడా పవన్ కళ్యాణ్ చాలా మందికే నచ్చుతాడు. . ఇంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా పవన్ కళ్యాణ్ మాత్రం చాలా సింపుల్ గా, సామాన్య మానవుడిగా ఉండటానికి ఇష్టపడతాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఎలాంటి వేడుకనైనా పెద్ద పెద్ద ఆర్భాటాలు, గ్రాండ్ ఫంక్షన్స్ లాంటివి లేకుండా సింపుల్ గా చేసుకోవడానికి ఇష్టపడతాడు.మామూలు గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫంక్షన్స్ అన్నా పార్టీలన్నా పెద్దగా ఆసక్తి ఉన్నట్టు కనిపించడు. కనీసం తన ఫ్యామిలీ ఫంకషన్లలో కూడా మొహమాటంగా నవ్వుతూ పక్కకు తప్పుకుంటాడు. షూటింగ్ స్పాట్ లోనూ, మిగతావిషయాల్లోనూ హైపర్ యాక్టివ్ అనిపించే పవన్ మరెందుకో పార్టీలలో మాత్రం సైలెంట్ అయిపోతాడు. పవన్ ఇప్పటి వరకూ తన బర్త్ డే పార్టీ జరుపుకున్న సంధర్భాలూ అరుదనే చెప్పాలి.

అయితే కొన్నాళ్ళుగా ప్రతీ హీరో పుట్టిన రోజుకీ అభిమానుల కానుకగా కొత్త సినిమా ఫస్ట్ లుక్ పోస్టరో..., టీజరో లేదంటే ట్రైలరో వదలటం చేస్తున్నారు.. అదీ కాదంటే కొత్త సినిమా గురించిన ప్రకటన అయినా ఉంటోంది. మరి పవర్ స్టార్ పుట్టిన రోజుకి ఏం ఇవ్వ బోతున్నాడు... కడప కింగ్/ కాటమ రాయుడు ఫస్ట్ లుక్ గానీ, కమిటయిన కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ గానీ ఉంటుందేమో అనుకున్నవాళ్ళకి నిరాశే ఎదురవనుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆరోజు పవన్ ఎవరికీ అందుబాటులో ఉండేలాగా కూడా కనిపించటం లేదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ప్రతి బర్త్ డేని చాలా సింపుల్ గా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజుచేసుకుంటాడు. ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ అందరికీ దూరంగా సింపుల్ గా తన పుట్టిన రోజుని గడపనున్నాడని సమాచారం.

మొహమాటంగా

మొహమాటంగా

మామూలు గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫంక్షన్స్ అన్నా పార్టీలన్నా పెద్దగా ఆసక్తి ఉన్నట్టు కనిపించడు. కనీసం తన ఫ్యామిలీ ఫంకషన్లలో కూడా మొహమాటంగా నవ్వుతూ పక్కకు తప్పుకుంటాడు.

సైలెంట్ అయిపోతాడు

సైలెంట్ అయిపోతాడు

షూటింగ్ స్పాట్ లోనూ, మిగతావిషయాల్లోనూ హైపర్ యాక్టివ్ అనిపించే పవన్ మరెందుకో పార్టీలలో మాత్రం సైలెంట్ అయిపోతాడు. పవన్ ఇప్పటి వరకూ తన బర్త్ డే పార్టీ జరుపుకున్న సంధర్భాలూ అరుదనే చెప్పాలి.

జనసేన' అధినేతగా

జనసేన' అధినేతగా

తిరుపతిలో ఇటీవల జరిగిన బహిరంగ సభలో 'ప్రత్యేక హోదా' గురించి తేల్చండంటూ నిలదీసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన 'జనసేన' అధినేత పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్ తన పుట్టినరోజు వేడుకను ఎలా చేసుకోబోతున్నారనే ఉత్సుకత అభిమానుల్లో పెల్లుబుకుతోంది.

షరామామూ లే

షరామామూ లే

అయితే పవన్ మాత్రం షరామామూలుగానే బర్త్‌డే హంగామాకు దూరంగా ఉండబోతున్నారని టాలీవుడ్ వర్గాల తాజా సమచారం. సెప్టెంబర్ 2వ తేదీతో పవన్ 45వ పడిలోకి అడుగుపెడుతున్నారు.

భారీ హంగామా

భారీ హంగామా

సహజంగానే తన పుట్టినరోజును అభిమానులు, రాజకీయనేతలకు దూరంగా నిరాడంబరంగానే జరుపుకునేందుకు పవన్ ఇష్టపడుతుంటారు. ఈసారి కూడా ఇందుకే మొగ్గుచూపుతున్నారని, అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆయన అభిమానులు భారీ హంగామాకు సన్నాహాలు చేస్తున్నారు.

సేవా కార్యక్రమాలు

సేవా కార్యక్రమాలు

రక్తదాన శిబిరాలు, రోగులకు పాలు, పండ్లు పంచిపెట్టడం, పేదలకు వస్త్రదానం వంటి కార్యక్రమాలు చేపడతారని చెబుతున్నారు.

కొత్త సినిమాల ప్రకటన

కొత్త సినిమాల ప్రకటన

పవన్ బర్త్‌డే రోజునే ఆయనతో కొత్త సినిమాల ప్రకటన చేయాలని ఒకరిద్దరు నిర్మాతలు ప్లాన్ చేసినప్పటికీ పవన్ నుంచి ఇంకా గ్రీన్‌సిగ్నల్ రాలేదు.

ఎవరికీ దొరక్కుండా

ఎవరికీ దొరక్కుండా

ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆరోజు పవన్ ఎవరికీ అందుబాటులో ఉండేలాగా కూడా కనిపించటం లేదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ప్రతి బర్త్ డేని చాలా సింపుల్ గా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా పవన్ కళ్యాణ్ తన పుట్టిన రోజుచేసుకుంటాడు.

సింపుల్ గా

సింపుల్ గా

ప్రతి ఏడాది లానే ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ అందరికీ దూరంగా సింపుల్ గా తన పుట్టిన రోజుని గడపనున్నాడని సమాచారం.

రంగం సిద్దం

రంగం సిద్దం

పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నా ఆయన అభిమానులు మాత్రం రేపు ఇరు రాష్ట్రాల్లో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం కోసం రంగం సిద్దం చేసారు.

"ప్రత్యేక హోదా" ప్రకటన

పవన్ డిమాండ్ చేసినట్టు కేంద్రం ప్రభుత్వం ఆయన బర్త్‌డే గిఫ్ట్‌గా 'ప్రత్యేక హోదా' ప్రకటన చేయవచ్చనే ప్రచారం జరుగుతున్నా...అందుకు పెద్దగా ఆస్కారం లేదని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది.

English summary
It is a known fact that tomorrow is power star Pawan Kalyan's 45th birthday. Crazy fans are quite eager to celebrate his birthday as lost year
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X