»   »  సీక్రెట్ గా హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న జెడీ చక్రవర్తి (ఫొటోలు)

సీక్రెట్ గా హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న జెడీ చక్రవర్తి (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఆ తరం అమ్మాయిల గుండెల్లో 'గులాబీ'లు పూయించిన జెడీ చక్రవర్తి ఇంతకాలం బ్రహ్మచారిగానే జీవితం నెట్టుకొచ్చాడు . కెరీర్ పైనే దృష్టి పెట్టిన జెడీ...ఎప్పుడూ. పెళ్లిపైన ఫోకస్ చేయలేదు. 46 యేళ్ల వయసొచ్చినా.. స్టిల్ బ్యాచరల్ అంచూనే లాక్చొచ్చేసాడు.

అయితే ఇలా ఇన్నాళ్లు బ్యాచిరల్ గా ఎంజాయ్ చేసిన జెడికి.. ఉన్నట్టుండి పెళ్లి గుర్తొచ్చినట్లుంది. హఠాత్తుగా, సీక్రెట్ గా పెళ్లి చేసేసుకున్నాడు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త కూతురుతో జెడి వివాహం జరగనుందంటూ ఇంతకు ముందు వార్తలు ఎన్నో గుప్పుమన్నా, చివరకు ఇండస్ట్రీకి చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు.

ఇంతకీ జెడీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడనేగా మీ ప్రశ్న. జెడీ చక్రవర్తి మొన్నామధ్యన రామ్ గోపాల్ వర్మ చిత్రం శ్రీదేవి కోసం ఫొటోలు అవీ వచ్చాయే ఆమె. ఇంకా చెప్పాలంటే రీసెంట్ గా పాప అనే సినిమా కోసం గొడవపడి కాంట్రావర్శీ అయిన హీరోయిన్ అనుకృతి శర్మే. నమ్మబుద్ది కావటం లేదా..క్రింద ఫొటోలు చూడండి.

స్లైడ్ షోలో వివాహ ఫొటోలు, మరిన్ని విశేషాలు

లో ఫ్రొఫైల్ గా

లో ఫ్రొఫైల్ గా

ఈ వివాహం చాలా లో ఫ్రొఫైల్ గా జరిగింది. రెండు కుటుంబాల వాళ్లు తప్ప మరెవ్వరూ ఈ వివాహానికి పిలవలేదు

దూరం

దూరం


ముఖ్యంగా ఈ వివాహానికి మీడియాను దూరం పెట్టారు.

చిన్న లీక్ కూడా

చిన్న లీక్ కూడా

ఈ వివాహానికి సంభందించి చిన్న లీక్ కూడా బయిటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు

ఆశ్చర్యం

ఆశ్చర్యం

జెడీ చక్రవర్తి వివాహం వార్త..తెలుగు,తమిళ, హిందీ ఇండస్ట్రీ వారిని షాక్ కు గురి చేసిందనే చెప్పాలి

శుభాకాంక్షలు వర్షం

శుభాకాంక్షలు వర్షం

జెడీ చక్రవర్తి వివాహం చేసుకున్నారనే వార్త బయటకు రాగానే అన్ని వైపుల నుంచి విషెష్ చెప్తూ మెజేజ్ లు ఫోన్ లు జెడీని ఉక్కిరిబిక్కిరి చేసాయి

వర్మ ఏమన్నారో

వర్మ ఏమన్నారో

జెడీ చక్రవర్తి పెళ్లి విషయమై వర్మ ఏం ట్వీట్ చేస్తారో అని సినీ జనం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అలా సెట్టైందా

అలా సెట్టైందా

శ్రీదేవి సినిమాని జెడీ చక్రవర్తి డైరక్ట్ చేసే ప్రయత్నలు అప్పుడు ఆమెతో పరిచయం, వివాహం దాకా వెళ్లిందన్నమాట

అపీషియల్ గా

అపీషియల్ గా

ఈ రోజు జెడీ చక్రవర్తి మీడియాకు తన వివాహ విషయం అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తోంది.

డేటింగ్ చేసే

డేటింగ్ చేసే

గత కొంతకాలంగా అనుకృతి శర్మ, జెడీ మధ్యన ప్రేమ కథ నడుస్తోందని తెలుస్తోంది.

విషెష్

విషెష్

దీర్గకాలిక బాచిలర్ లైఫ్ కు స్వస్తి చెప్పి , ఓ ఇంటివాడైన జెడీకు వన్ ఇండియా తెలుగు శుభాకాంక్షలు తెలియచేస్తోంది.

English summary
J D Chakravarthy has tied the nuptial knots with actress Anukriti Sharma.The wedding ceremony was a secret one with only family members attending it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu