»   »  పాత ఙ్ఞాపకాలు: అప్పటి కలెక్టర్ స్మితా సభర్వాల్ తో రచ్చరవి

పాత ఙ్ఞాపకాలు: అప్పటి కలెక్టర్ స్మితా సభర్వాల్ తో రచ్చరవి

Posted By:
Subscribe to Filmibeat Telugu

దొడ్డిపాటి రవి వరంగల్ జిల్ల హనుమ కొండలో ఉండే ఈ యువకుడు ఈ రోజు మనకు రచ్చరవి గా మనందరికీ సుపరిచితుడు. అయితే రవి యాక్తింగ్ లోకి రాకముందు చాలా పనులే చేఅసాడు. రవి ని డాక్టర్ గా చూడాలనుకున్నారట వాళ్ళ నాన్న అయితే అనుకోని పరిస్థితుల్లో తాని యాక్టింగ్ వైపు రావాల్సి వచ్చిందంటూ తరచూ చెప్తూనే ఉంటాడు ఇతను...

వరంగల్ మునిసిపాలిటీలో వర్క్ ఇన్స్పెక్టర్

వరంగల్ మునిసిపాలిటీలో వర్క్ ఇన్స్పెక్టర్

గతం లో కొంత కాలం వరంగల్ మునిసిపాలిటీలో వర్క్ ఇన్స్పెక్టర్ గా పని చేసాడు. ఆ సమౌయం లోనే రేడియో జాకీగా అవకాశం రావటం తో దుబాయ్ వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి వచ్చేసాక మళ్ళీ సినిమాల వైపు దారి తీసాడు. ఇప్పుడు జబర్దస్థ్ లో రచ్చరవి గా మారక ముందు తాను అయ్యేఎస్ స్మితాసబర్వాల్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ తన మధుర జ్ఞాపకాలను పంచుకున్నాడు.

స్మితాసబర్వాల్ మేడం

స్మితాసబర్వాల్ మేడం

‘‘ స్మితాసబర్వాల్ మేడం వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు.. నేను తన దగ్గర జాబ్ చేసినప్పుడు తీయించుకున్న ఫొటో ఇది.'' అని ఫోటోను పోస్ట్ చేశాడు.ప్రస్తుతం సీఎం పేషీలో సీనియర్ అధికారిగా ఉన్న స్మితా సబర్వాల్ గతంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే.

మున్సిపల్ ఆఫీసులో

మున్సిపల్ ఆఫీసులో

ఆ సమయంలో రచ్చరవి ఆ మున్సిపల్ ఆఫీసులో స్మిత దగ్గర పనిచేసేశాడు. అనంతరం అదృష్టం బాగుండి హైదరాబాద్ వచ్చేసి, మంచి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తతం కామెడీ షోలతో రచ్చరవి బిజీగా గడుపుతున్నాడు. నటుడిగా తాను సంతోషంగానే ఉన్నానని చెప్పే రవి ఒకప్పటి జీవితాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాడు...

బిజీ అయిపోయాడు

బిజీ అయిపోయాడు

2013 లో జబర్దస్త్ షో మూడో ఎపిసోడ్ సమయంలో ఛమ్మక్ చంద్రను కలిసిన తర్వాత ఆయన ప్రోత్సాహంతో అవకాశం వచ్చింది ఆతర్వాత వెనుకకు చూసుకునే అవకాశం లేకుండా బిజీ అయిపోయాడు. పలు తెలుగు సినిమాల్లో కూడా కనిపించిన రవి అవకాశాలు అందుకుంటూనే ఉన్నాడు.

English summary
Jabardasth comedian Raccha Ravi shared a photo with IAS Smitha sabharwal who is Senior Officer in CM Office, When She was Municipal Commissioner of warangal Raccha Ravi is Worked there as Work inspector
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu