»   » 14 ఏళ్లకే బాయ్ ఫ్రెండుతో తప్పుచేసా: హీరోయిన్ పశ్చాత్తాపం!

14 ఏళ్లకే బాయ్ ఫ్రెండుతో తప్పుచేసా: హీరోయిన్ పశ్చాత్తాపం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో రాణిస్తున్న శ్రీలంక సంతతి హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించింది. 14 ఏళ్ల వయసులోనే తాను బాయ్ ఫ్రెండుతో కలిసి తప్పు చేసాను, లిప్ లాక్ రుచి చూసాను. తర్వాత అతడితో బ్రేకప్ అయింది. ఆ వయసులో అలా చేసి ఉండాల్సింది కాదు అని ఆమె తెలిపారు.

హనీ చావన్ యూట్యూబ్ ఇంటర్వ్యూలో జాక్వెలిన్ ఈ విషయాలు చెప్పుకొచ్చారు. ఆ వయసులో నేను తల్లిదండ్రులతో బహ్రెయిన్ లో పెరిగాను. అప్పుడు నేను చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని, స్కూల్లో నన్ను అందరూ 'రేడియో బహ్రెయిన్' అని నిక్ నేమ్ తో పిలిచే వారు అని జాక్వెలిన్ చెప్పుకొచ్చారు.

టీనేజ్ అప్పటి అనుభవాలు

తన టీనేజీ రోజుల నాటి అనుభవాలను, తన కెరీర్ కు సంబంధించిన విషయాలను ఇలా పలు ఆసక్తికర విషయాలను జాక్వెలిన్ ఈ ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు.

లంకిణి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

లంకిణి జాక్వెలిన్ ఫెర్నాండెజ్

శ్రీలంకు చెందిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 2009లో ‘అలాడిన్' అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత జానె కహా సే ఆయా హై, హౌస్ ఫుల్ చిత్రాల్లో నటించినప్పటికీ.....ఆమెకు గుర్తింపు తెచ్చిన చిత్రం మాత్రం మహేష్ భట్ మూవీ ‘మర్డర్-2'.

స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రాలేదు

స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రాలేదు

ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా....అమ్ముడికి స్టార్ హీరోయిన్ హోదా మాత్రం రాలేదు. ఆయా చిత్రాల్లో సెకండ్ లీడ్ పాత్రలకు మాత్రమే పరిమితం అయింది. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతున్న ‘రీలోడెడ్', జుద్వా 2 చిత్రాల్లో నటిస్తోంది.

పుట్టుక లంక బ్యూటీ

పుట్టుక లంక బ్యూటీ

జాక్వెలిన్ ఫాదర్ శ్రీలంకన్, మదర్ మలేషయిన్. ఆమెకు 3 ఏళ్ల వయసున్నప్పుడే వారి కుటుంబం బహ్రెయిన్‌కు షిప్ట్ అయ్యారు. ఆమె బాల్యం ఎక్కువగా ఇక్కడే గడిచింది. ఆగస్టు 11, 1985న జాక్వెలిన్ జన్మించింది.

అందాలబొమ్మ మోడలింగ్ రంగంలోకి...

అందాలబొమ్మ మోడలింగ్ రంగంలోకి...

ఆస్ట్రేలియాలో మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసిన జాక్వెలిన్...తర్వాత శ్రీలంక తిరిగొచ్చి మొడలింగ్, టెలివిజన్ రిపోర్టింగ్, హోస్టింగులో ప్రవేశించింది.

అందాలపోటీ మిస్ శ్రీలంక యూనివర్స్

అందాలపోటీ మిస్ శ్రీలంక యూనివర్స్

2006లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అందాల పోటీల్లో మిస్ శ్రీలంక యూనివర్స్ కిరీటం దక్కించుకుంది.

మ్యూజిక్ తొలి కమర్షియల్ అప్పియరెన్స్

మ్యూజిక్ తొలి కమర్షియల్ అప్పియరెన్స్

2007లో శ్రీలంక సింగింగ్ సెన్సేషన్ బాతియా, సంతుష్ మ్యూజిక్ వీడియోలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తొలి కమర్షియల్ అప్పియరెన్స్ ఇచ్చింది.

మర్డర్ మూవీ బాలీవుడ్ ఎంట్రీ

మర్డర్ మూవీ బాలీవుడ్ ఎంట్రీ

2009లో అలాడిన్ అనే హిందీ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాక్వెలిన్. అయితే ఆమె నటించిన తొలి మూడు సినిమాలు ప్లాపయ్యాయి. అయితే నాలుగో సినిమా ‘మార్డర్-2' హిట్ కావడంతో అమ్మడుకి గుర్తింపు వచ్చింది.

కాంపిటీషన్ పోటీని తట్టుకోలేకపోంది

కాంపిటీషన్ పోటీని తట్టుకోలేకపోంది

బాలీవుడ్లో ఇతర హీరోయిన్ల నుండి పోటీ తట్టుకోవడంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫెయిలయింది. అందుకే ఆమెకు పరిశ్రమలో టాప్ పొజిషన్ దక్కడం లేదు.

గుర్తింపు ఉనికి కోసం

గుర్తింపు ఉనికి కోసం

సినిమా అవకాశాలు ఆశించిన రేంజిలో లేక పోవడంతో వాణిజ్య ప్రకటనలు, హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లు, ఫ్యాషన్ పెరేడ్లలో పాల్గొంటూ ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది జాక్వెలిన్.

English summary
Bollywood actress Jacqueline Fernandez revealed some interesting facts about her teenage days and school life including how she had her first boyfriend and first kiss at the age of 14 with YouTuber Hanee Chavan in a chat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu