»   » జగ‌ప‌తిబాబు కుమార్తె వెడ్డింగ్ 'వీడియో' ఇదిగో...

జగ‌ప‌తిబాబు కుమార్తె వెడ్డింగ్ 'వీడియో' ఇదిగో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్ర‌ముఖ నటుడు జ‌గ‌ప‌తి బాబు కుమార్తె మేఘ‌న వివాహం హైద‌రాబాద్‌లోని వెస్టిన్ హోట‌ల్‌లో వైభవంగా జ‌రిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుక‌కు ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు హాజ‌రయ్యారు. ఇక పెళ్లికి సంబంధించిన వీడియోను జగపతిబాబు రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఆ వీడియోని మీరు ఇక్కడ చూడండి..

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రీల్ లైఫ్ లో తండ్రి పాత్రలతో బిజీగా ఉన్న జగపతిబాబు... రియల్ లైఫ్ లోనూ రీసెంట్ గా మామ పాత్రకు షిప్ట్ అయ్యారు. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న తన కుమార్తె మేఘన.. ఓ విదేశీ యువకుడిని ప్రేమించగా.. విషయం తెలుసుకున్న జగపతిబాబు వీరి పెళ్లికి పచ్చజెండా ఊపారు. హైదరాబాద్ లోని ప్రైవేటు హోటల్ లో వీరి వివాహం జరిగింది.

Jagapathi Babu's Daughter Meghana Wedding Video

మంచి ముహ‌ర్తం కుద‌ర‌డంతో పెళ్లి పనుల్లో బిజీగా ఉండిపోయి చాలా మందిని ఆహ్వానించ‌లేద‌ని, అభిమానులు, తెలుగు సినిమా ప్రేక్ష‌కుల‌కు కూడా స‌మాచారం ఇవ్వ‌లేక‌పోయాను. నా కుటుంబ స‌భ్యులు, ఫ్రెండ్స్‌, స‌న్నిహితుల స‌మ‌క్షంలో వివాహాన్ని చేశాను. అందుకు ఎవ‌రూ ఏమీ అనుకోవ‌ద్దు. నా బిడ్డ‌కు మీ ఆశీస్సులు కావాలి అని హీరో జ‌గ‌ప‌తిబాబు అంద‌రినీ కోరారు.

English summary
Jagapathi Babu's daughter marriage video with exclusive visuals. Jaggu Bhai's eldest daughter Meghana entered into wedlock on March 8. The wedding ceremony was held at Hotel Westin in Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu