»   »  పవన్ కళ్యాణ్ "జల్సా" ఏప్రిల్ 2న

పవన్ కళ్యాణ్ "జల్సా" ఏప్రిల్ 2న

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pavan Kalyan in Jalsa
వేసవి సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పవన్- త్రివిక్రం శ్రీనివాస్ ల "జల్సా" సినిమా ఏప్రిల్ 2 న విడుదల కానుంది. షెడ్యూలు ప్రకారమైతే ఈ సినిమా మార్చి 28 న విడుదల కావాలి.

కలర్ గ్రేడింగ్ ఇంకా బాగా వచ్చేందుకు వీలుగా కొన్ని మార్పులు చేసేందుకే సినిమాను కొద్ది రోజుల పాటు వాయిదా వేసినట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన ముగ్గురు హీరోయిన్లు- ఇలియానా, కమలినీ ముఖర్జీ, పార్వతీ మెల్టన్ నటించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X