»   »  ‘జేమ్స్ బాండ్’ సక్సెస్ టూర్ (ఫోటోస్)

‘జేమ్స్ బాండ్’ సక్సెస్ టూర్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లరి నరేష్, సాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘జేమ్స్ బాండ్'. ‘నేను కాదు నా పెళ్లాం'ట్యాగ్ లైన్. సాయి కిషోర్ మచ్చ దర్శకుడు. రామబ్రహ్మం సుంకర నిర్మాత.

జూలై 24న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతూ మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా సక్సెస్ సాధించిన సందర్భంలో చిత్రయూనిట్ సక్సెస్ టూర్ ను నిర్వహిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తుని, కాకినాడ, రాజమండ్రి, తణుకు, భీమవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరుల్లో చిత్ర యూనిట్ అభిమానులను,ప్రేక్షకులను మీట్ అవుతున్నారు.

అల్లరి నరేష్

అల్లరి నరేష్


జేమ్స్ బాండ్ మూవీ సక్సెస్ టూర్ ప్రారంభిస్తున్న అల్లరి నరేష్.

టూర్ బస్

టూర్ బస్


జేమ్స్ బాండ్ చిత్ర యూనిట్ ఇదే బస్ లో సక్సెస్ టూర్ చేస్తున్నారు.

హీరోయిన్

హీరోయిన్


బాహుబలి సక్సెస్ టూర్ లో మాట్లాడుతున్న హీరోయిన్ సాక్షి చౌదరి.

శ్రీకాకుళం

శ్రీకాకుళం


శ్రీకాకుళం నుండి ఈ సక్సెస్ టూర్ ప్రారంభం అయింది.

అభిమానులు

అభిమానులు


శ్రీకాకుళంలో భారీగా తరలి వచ్చి అభిమానులు.

టూర్ విశేషాలు...

27-05-15
11.00 - శ్రీకాకుళం- మారుతి థియేటర్
1.30 - విజయనగరం- లీలామహాల్ థియేటర్
3.30 - వైజాగ్ - లీలామహాల్, సంఘం థియేటర్
6.30 - తుని - రామ థియేటర్
8.00 - కాకినాడ - దేవి మల్టీప్లెక్స్
9.30 - రాజమండ్రి - కుమారి థియేటర్

28-05-15
11.00 తణుకు - ప్రత్యూష థియేటర్
2.30 భీమవరం - గీతా మల్టీప్టెక్స్
4.00 - ఏలూరు- సత్యనారాయణ మినీ థియేటర్
7.00 - విజయవాడ - అన్నపూర్ణ థియేటర్
9.30 - గుంటూర్ - మెట్రో థియేటర్

English summary
Allari Naresh starring James Bond movie Tour Details.
Please Wait while comments are loading...